35.8 C
India
Monday, May 20, 2024
More

    Mega daughter : అలా కమిట్మెంట్ ఇస్తే కాస్టింగ్ కౌచ్ ఎలా అవుతుంది.. మెగా డాటర్ షాకింగ్ కామెంట్స్!

    Date:

    niharika
    niharika
    Mega daughter కాస్టింగ్ కౌచ్ మీద ఎవరి అభిప్రాయం వారు చెబుతున్నారు. ప్రతీ భామ ఈ కాస్టింగ్ కౌచ్ మీద నిత్యం మాట్లాడుతూ ఈ పేరును సాధారణ ప్రేక్షకులకు కూడా తెలిసేలా చేసారు.. ఇంతకు ముందు కంటే భయం లేకుండా ఈ కాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కున్న విషయాలను మీడియా ముందు చెబుతూ షాక్ ఇస్తున్నారు.. మరి తాజాగా మరో హీరోయిన్ కాస్టింగ్ కౌచ్ పై స్పందించింది.
    మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన ఏకైక హీరోయిన్ నిహారిక కొణిదెల.. మెగా బ్రదర్ నాగబాబు డాటర్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.. చాలా కాలం క్రితమే ఈ చిన్నది గ్లామర్ ఫీల్డ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. హీరోయిన్ గా పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. యాంకర్ గా బుల్లితెరకు పరిచయం అయ్యి.. ఆ తర్వాత వెండితెర మీద హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.
    యాంకర్ గా సక్సెస్ అవ్వడమే కాకుండా అమ్మడి మాటలకూ అంతా ఫిదా అయ్యారు. ఆ తర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఒకటి రెండు సినిమాల తోనే ఆగిపోయింది.. అయితే ఈ మధ్య మళ్ళీ ఎంట్రీ ఇచ్చి వెబ్ సిరీస్లు చేసుకుంటుంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ భామ కాస్టింగ్ కౌచ్ మీద స్పందించింది.
    అమ్మాయిల ఇష్టం లేకుండా వాళ్ళ ఇస్టంగానే కమిట్మెంట్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ దాని గురించి చర్చ అవసరం లేదు.. ఇక్కడ ఎవ్వరూ కూడా బలవంతం చేయరు.. అమ్మాయిలు వీక్ గా ఉంటేనే సమస్య ఎదురవుతుంది.. వారు స్ట్రాంగ్ గా ఉండాలని నేను చెబుతున్నాను.. అందుకే కాస్టింగ్ కౌచ్ ను అందరు గట్టిగ రిజక్ట్ చేసలంటూ ఈమె చెప్పుకొచ్చింది. అయితే ఈమె కామెంట్స్ పై నువ్వు మెగా డాటర్ వు ఏమైనా చెబుతావ్ అంటూ నెటిజెన్స్ స్పందిస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Medaram : 29, 30 తేదీల్లో వనదేవతల దర్శనం నిలిపివేత

    Medaram : మేడారంలోని వనదేవతలు సమ్మక్క, సారలమ్మ గద్దెల ప్రాంగణాన్ని ఈ...

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    Arvind Kejriwal : ఆప్ అంతానికి బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Niharika Konidela : ఆకు అడ్డుపెట్టుకుని అందాలు దాచుకుంటూ.. పిచ్చెక్కిస్తున్న మెగా డాటర్

    Niharika Konidela : మెగా డాటర్ నిహారిక హాట్ హాట్ ఫొటో షూట్...

    Konidela Niharika : రెండో పెళ్లి చేసుకుంటాను.. ఎందుకంటే.. నిహారిక

    Konidela Niharika : రెండో పెళ్లి పై మెగా డాటర్ నీహారిక...

    Chaitanya Jonnalagadda : రెండో పెళ్లి చేసుకోబోతున్న నిహారిక మాజీ భర్త.. వధువు ఎవరంటే?

    Chaitanya Jonnalagadda : నిహారిక కొణిదెల - జొన్నలగడ్డ చైతన్య జంట ఇటీవలే...