35.5 C
India
Wednesday, May 8, 2024
More

    Konidela Niharika : రెండో పెళ్లి చేసుకుంటాను.. ఎందుకంటే.. నిహారిక

    Date:

    Konidela Niharika
    Konidela Niharika

    Konidela Niharika : రెండో పెళ్లి పై మెగా డాటర్ నీహారిక కొణిదెల ఇంట్రెస్టిoగ్ కామెంట్స్ చేశారు. మరికరిపై ప్రేమ పుట్టదు అనుకుంటే మూర్ఖత్వమే అవుతుందని ఆమె అన్నారు. ఓక రిలేషన్షిప్ ఫెయిల్ అవ్వడానికి ఎన్నో కారణాలు ఉంటాయని నిహారిక తెలిపారు.

     అలాంటి కారణాలతోనే నా వివాహం వర్కౌట్ కాలేదని ఆమె అన్నారు. నాకు పిల్లలు అంటే చాలా ఇష్టం అని ఆమె తెలిపారు. పిల్లలు కావాలి అంటే కచ్చితం గా పెళ్లి చేసుకోవాల్సి ఉందన్నారు.
     నీహారిక తెలిపారు. పెళ్లి ఎప్పుడు అనేది ఇప్పుడే చెప్పలేను కానీ కచ్ఛితంగా పెళ్లి చేసుకుంటాను అని నీహారిక ఓ ఇటర్వ్యూలో లో చెప్పుకొచ్చారు.

    Share post:

    More like this
    Related

    AI ఫీచర్లతో ‘పిక్సెల్ 8ఏ’ను లాంచ్ చేసిన గూగుల్.. ధర, ఫీచర్లు ఇవే..

    Google Pixel 8A : గూగుల్ తన లెటెస్ట్ ఏ-సిరీస్ ఫోన్...

    TDP Vs YCP : నల్లజర్లలో టీడీపీ, వైసీపీ శ్రేణుల కొట్లాట

    TDP Vs YCP : తూర్పు గోదావరి జిల్లా నల్లజర్లలో టీడీపీ,...

    Pawan Kalyan : పవన్ కాలికి గాయం..?

    Pawan Kalyan : ఏపీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న జనసేన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Niharika Konidela : ఆకు అడ్డుపెట్టుకుని అందాలు దాచుకుంటూ.. పిచ్చెక్కిస్తున్న మెగా డాటర్

    Niharika Konidela : మెగా డాటర్ నిహారిక హాట్ హాట్ ఫొటో షూట్...

    Niharika Second Marriage : నిహరిక సెకండ్ మ్యారేజ్.. వరుడు అతనేనా?

    Niharika Second Marriage : నాగబాబు కూతురు నిహారిక గురించి పరిచయం...

    Chaitanya Jonnalagadda : రెండో పెళ్లి చేసుకోబోతున్న నిహారిక మాజీ భర్త.. వధువు ఎవరంటే?

    Chaitanya Jonnalagadda : నిహారిక కొణిదెల - జొన్నలగడ్డ చైతన్య జంట ఇటీవలే...