37.7 C
India
Saturday, April 27, 2024
More

    Niharika Konidela : ఆకు అడ్డుపెట్టుకుని అందాలు దాచుకుంటూ.. పిచ్చెక్కిస్తున్న మెగా డాటర్

    Date:

    Niharika Konidela
    Niharika Konidela

    Niharika Konidela : మెగా డాటర్ నిహారిక హాట్ హాట్ ఫొటో షూట్ లతో వార్తల్లో నిలుస్తుంటుంది. హీరోయిన్ గానే కాదు బుల్లితెరపై కూడా ఢీ వంటి షోలతో సందడి చేసిన విషయం తెలిసిందే. చైతన్య జొన్నలగడ్డతో పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలను ఆపేసింది. ఆ తర్వాత ఇద్దరి గ్యాప్ రావడంతో విడాకులు తీసుకుంది. ఇప్పుడు ప్రస్తుతం ఆమె సినిమాలు, వెబ్ సిరీస్ లపై దృష్టి పెట్టింది.

    పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ లో అనేక ఓటీటీ వెబ్ సిరీస్ లు నిర్మించింది. ఇటీవలె ‘డెడ్ ఫిక్సెల్’ అనే సిరీస్ తో యాక్టింగ్ లోకి రీఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం చెఫ్ మంత్ర సీజన్ 3 కి హోస్ట్ గా చేస్తున్న నిహారిక ‘సాగు’ అనే ఇండిపెండెంట్ సినిమాకు ప్రజంటర్ గా వ్యవహరించింది. సాగు మూవీ నేరుగా ఓటీటీలోకి రానుంది. ఇక తాజాగా గోవాలో గతంలో ఎంజాయ్ చేసిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

    ఈ గోవా ఫొటోలను ఇన్ స్టాలో పోస్ట్ చేసిన ఈ బ్యూటీ ‘వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ గోవా’ అంటూ కామెంట్ చేసింది. ముఖ్యంగా ఇందులో బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకుని ఓ ఆకును అడ్డుగా పెట్టుకుని ఆ భాగం కనిపించకుండా మరీ ఫొటోలు దిగింది. ఈ ఫొటోల్లో సూపర్బ్ గా ఉన్న నిహారిక మెస్మరైజింగ్ స్మైల్ ఇస్తూ కుర్రకారు మతులు పోగొడుతోంది. ఇక ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు కొందరు మెచ్చుకుంటుంటే..కొందరు మాత్రం నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు.

     

    View this post on Instagram

     

    A post shared by Niharika Konidela (@niharikakonidela)

    Share post:

    More like this
    Related

    2nd Phase Polling : 2వ దశ పోలింగ్ నుంచి గేమ్ షురూ చేసిన బీజేపీ.. ఏం చేస్తుందంటే?

    2nd Phase Polling : లోక్ సభ ఎన్నికల్లో భాగంగా 12...

    Revanth : మోడీ, కేసీఆర్ టార్గెట్ గా రేవంత్ నయా రాజకీయం

    Revanth : టీపీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల...

    Reduce Belly Fat : బెల్లీ ఫ్యాట్ తగ్గించాలా.. ఈ ఆసనాలు వేస్తే సరిపోతుంది!

    Reduce Belly Fat : బెల్లీ ఫ్యాట్ అనారోగ్యానికి తీవ్ర వినాశనం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Konidela Niharika : రెండో పెళ్లి చేసుకుంటాను.. ఎందుకంటే.. నిహారిక

    Konidela Niharika : రెండో పెళ్లి పై మెగా డాటర్ నీహారిక...

    Niharika Konidela : బాబాయ్ కోసం రంగంలోకి మెగా డాటర్ !

    Niharika Konidela : ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది పార్టీలు తమ...

    Mega daughter : అలా కమిట్మెంట్ ఇస్తే కాస్టింగ్ కౌచ్ ఎలా అవుతుంది.. మెగా డాటర్ షాకింగ్ కామెంట్స్!

    Mega daughter కాస్టింగ్ కౌచ్ మీద ఎవరి అభిప్రాయం వారు చెబుతున్నారు....

    Niharika-Chaitanya : నిహారిక- చైతన్యలలో ముందు విడాకులు కోరింది ఎవరో తెలుసా.. పిటిషన్ వేసింది ఎవరంటే?

    Niharika-Chaitanya : మెగా ప్రిన్సెస్ గా మెగా బ్రదర్ నాగబాబు డాటర్...