28 C
India
Friday, May 17, 2024
More

    Crazy Niharika Open Top : టాప్ ఓపెన్ చేసి ముందరి పరువాలతో పిచ్చెక్కిస్తున్న నిహారిక..!

    Date:

    Crazy Niharika Open Top
    Crazy Niharika Open Top

    Crazy Niharika Open Top : మెగా డాటర్ నిహారిక అంటే అందరూ టక్కున గుర్తుపట్టేస్తారు. అంతగా ఆమె అందరినీ అలరిస్తోందని చెప్పుకోవాలి. ఆమె నాగబాబు
    డాటర్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. చాలా ఏండ్ల క్రితమే ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ బ్యూటీ.. హీరోయిన్ గా కొన్ని సినిమాలు చేసింది. కానీ ఎందుకో పెద్దగా రాణించలేకపోయింది. ఆమెకు పెద్దగా లక్ కలిసి రాలేదు.

    కానీ అంతకు ముందే ఆమె యాంకర్ గా బుల్లితెరకు పరిచయం అయ్యి.. ఆ తర్వాత వెండితెర మీద హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇలా రెండు చోట్ల పెద్దగా ఆమెకు కలిసి రాలేదు. హీరోయిన్ గా బ్రేక్ ఇచ్చే సినిమా మాత్రం ఒక్కటి కూడా రాలేదనే చెప్పాలి. అయితే ఆమె కెరీర్ కంటే కూడా వ్యక్తిగత కారణాలతోనే ఎక్కవుగా ఫేమస్ అవుతోంది. ఆమె పెండ్లి అయిన కొద్ది కాలానికే విడిపోయింది.

    తన భర్త చైతన్య నుంచి విడాకులు తీసుకుని ఇప్పుడు ఒంటరిగా జీవిస్తోంది. ప్రస్తుతం కొన్ని వెబ్ సిరీస్ లలో నటిస్తూ ఫుల్ బిజీగా గడిపేస్తోంది ఈ ముద్దుగుమ్మ. రీసెంట్ గానే వరుణ్‌ తేజ్ తాను ప్రేమించిన లావణ్య త్రిపాఠిని పెండ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి సోషల్ మీడియాలో నిహారిక హంగామా ఎక్కువ అయిపోతోంది. ఆమె తాజాగా మరోసారి రెచ్చిపోయింది.

    ఈ సారి తన ఎద పొంగులు మొత్తం కనిపించేలా హాట్ హాట్ గా ఎక్స్ పోజింగ్ చేసింది. ఇందులో టాప్ ఓపెన్ చేసి తన ముందరి పరువాలను మొత్తం చూపించేసింది. ఇందులో ఆమె నడుము ఒంపులు కూడా బాగానే హైలెట్ అవుతున్నాయి. మెగా డాటర్ ఇలా రెచ్చిపోవడం చాలా అరుదు అనే చెప్పుకోవాలి. ఇక తాజాగా షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.

     

    View this post on Instagram

     

    A post shared by Niharika Konidela (@niharikakonidela)

    Share post:

    More like this
    Related

    Urvashi Rautela : పింక్ డ్రెస్ లో ఊర్వశి రౌతేలా.. కేన్స్ 2024లో సందడి చేసిన గ్లామర్ క్వీన్..

    Urvashi Rautela : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్...

    Jr NTR : ఆలయానికి భారీ విరాళం అందించిన యంగ్ టైగర్.. ఎంతంటే?

    Jr NTR : కోట్లాది మంది అభిమానుల చేత ‘మ్యాన్ ఆఫ్...

    Sunrisers Hyderabad : ప్లే ఆఫ్స్ కు సన్ రైజర్స్..  మిగిలిన ఒక్క స్థానం ఎవరికో

    Sunrisers Hyderabad : ఉప్పల్ లో గురువారం జరగాల్సిన గుజరాత్ టైటాన్స్,...

    Hyderabad Rain : హైదరాబాద్ లో వర్షం.. ట్రాఫిక్ జామ్

    Hyderabad Rain : హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది....

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Konidela Niharika : రెండో పెళ్లి చేసుకుంటాను.. ఎందుకంటే.. నిహారిక

    Konidela Niharika : రెండో పెళ్లి పై మెగా డాటర్ నీహారిక...

    Chaitanya Jonnalagadda : రెండో పెళ్లి చేసుకోబోతున్న నిహారిక మాజీ భర్త.. వధువు ఎవరంటే?

    Chaitanya Jonnalagadda : నిహారిక కొణిదెల - జొన్నలగడ్డ చైతన్య జంట ఇటీవలే...

    Niharika second marriage : నిహారికకు రెండో పెళ్లి! ఫుల్ కండీషన్లు పెట్టిన నాగబాబు!

    Niharika second marriage : మెగా ఫ్యామిలీ ఆడ పిల్లలకు వివాహాలు...

    Mega daughter : అలా కమిట్మెంట్ ఇస్తే కాస్టింగ్ కౌచ్ ఎలా అవుతుంది.. మెగా డాటర్ షాకింగ్ కామెంట్స్!

    Mega daughter కాస్టింగ్ కౌచ్ మీద ఎవరి అభిప్రాయం వారు చెబుతున్నారు....