39.5 C
India
Thursday, May 2, 2024
More

    Chaitanya Jonnalagadda : రెండో పెళ్లి చేసుకోబోతున్న నిహారిక మాజీ భర్త.. వధువు ఎవరంటే?

    Date:

    Chaitanya Jonnalagadda :
    నిహారిక కొణిదెల – జొన్నలగడ్డ చైతన్య జంట ఇటీవలే విడాకులు తీసుకుంటున్నట్టు అఫిషియల్ గా అనౌన్స్ చేసారు. ఇద్దరు కూడా సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ నోట్ షేర్ చేసారు. దీంతో సోషల్ మీడియాలో ఎన్నో రోజులుగా వస్తున్న వార్తలకు ఫుల్ స్టాప్ పడింది. 2020లో పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్న ఈ జంట పట్టుమని మూడేళ్లు కూడా కలిసి ఉండకుండానే విడాకులు అంటూ కోర్టుకెక్కారు.
    మెగా ఫ్యామిలీ కానీ అటు చైతన్య ఫ్యామిలీ కానీ ఈ జంట మధ్య వచ్చిన అభిప్రాయ బేధాలను సర్దుమణిగేలా చేయలేక పోయారు. ఇద్దరు ఇష్టపూర్వకంగానే విడాకులు తీసుకున్నట్టు ఈ జంట ప్రకటించారు.. ప్రకటించిన తర్వాత కూడా ఈ ఇద్దరి మధ్య జరిగిన కారణాలు ఏంటి? ఎందుకు వీరు విడిపోయారు? ఏం జరిగింది? అనే విషయాల గురించి అంతా చర్చించుకున్నారు.
    ఏది ఏమైనా ఈ జంట అయితే విడాకులతో సపరేట్ అయ్యింది. దీంతో నిహారిక మళ్ళీ తన సినీ ఫీల్డ్ లోకి వచ్చేసింది.. అటు భర్త చైతన్య తన వృత్తిలో బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉండగా ఇప్పుడొక వార్త నెట్టింట వైరల్ అయ్యింది. నిహారిక మాజీ భర్త రెండవ పెళ్లి చేసుకో బోతున్నారు అని సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ చేస్తుంది.. ఇంతకీ ఈయన చేసుకోబోతుంది ఎవరా అని అంత ఆరా తీస్తున్నారు.
    మరి వైరల్ అవుతున్న వార్తల ప్రకారం చైతన్య తన రిలేటివ్స్ లోనే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నారు అన్నట్టు తెలుస్తుంది. ఆ అమ్మాయి వాళ్ళ నాన్న కూడా పెద్ద పోలీస్ ఆఫీసర్ అని ఈయనకు సమాజంలో సెలెబ్రెటీలకు మించిన గౌరవం ఉందని టాక్.. ఈ విషయం నిహారికకు తెలుసనీ ఆమె ఈ పెళ్లి విషయంలో చాలా హ్యాపీగా ఉందని రూమర్స్ వస్తున్నాయి. ఇందులో నిజమెంతో తెలియాల్సి ఉంది.

    Share post:

    More like this
    Related

    NATS Tampa Bay : అనాథలకు ‘నాట్స్ టాంపాబే’ చేయూత

    NATS Tampa Bay : నార్త్ అమెరికన్ తెలుగు సంఘం (నాట్స్)...

    Mahesh Babu-Nara Brahmani : నారా బ్రహ్మణిని మహేశ్ బాబు రిజెక్ట్ చేశాడా.. ఎందుకు

    Mahesh Babu-Nara Brahmani : సూపర్ స్టార్ ప్రిన్స్ మహేశ్ బాబు...

    AstraZeneca : కొవిషీల్డ్ వ్యాక్సిన్ పై ఆందోళన వద్దు: ఆస్ట్రాజెనెకా

    AstraZeneca : తమ కరోనా వ్యాక్సిన్ కొవిషీల్డ్ సురక్షితమైందేనని ఆస్ట్రాజెనెకా ప్రకటించింది....

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Konidela Niharika : రెండో పెళ్లి చేసుకుంటాను.. ఎందుకంటే.. నిహారిక

    Konidela Niharika : రెండో పెళ్లి పై మెగా డాటర్ నీహారిక...

    Niharika second marriage : నిహారికకు రెండో పెళ్లి! ఫుల్ కండీషన్లు పెట్టిన నాగబాబు!

    Niharika second marriage : మెగా ఫ్యామిలీ ఆడ పిల్లలకు వివాహాలు...

    Mega daughter : అలా కమిట్మెంట్ ఇస్తే కాస్టింగ్ కౌచ్ ఎలా అవుతుంది.. మెగా డాటర్ షాకింగ్ కామెంట్స్!

    Mega daughter కాస్టింగ్ కౌచ్ మీద ఎవరి అభిప్రాయం వారు చెబుతున్నారు....