36 C
India
Monday, April 29, 2024
More

    Niharika Second Marriage : నిహరిక సెకండ్ మ్యారేజ్.. వరుడు అతనేనా?

    Date:

    Niharika Second Marriage
    Niharika Second Marriage

    Niharika Second Marriage : నాగబాబు కూతురు నిహారిక గురించి పరిచయం అవసరం లేదు. ఈ మధ్య జనాల నోటిలో బాగా నానిన పేరు. మెగా కుటుంబం నుంచి ఇండస్ట్రీకి వచ్చింది నిహారిక ఒక్కరే. కెరీర్ పరంగా వెల్ సెటిల్ కావాలని కలలు కన్న నిహారిక ఆ దిశగా చాలా కష్టపడింది. కానీ వివాహం చేయడంతో కొన్ని రోజులు ఇండస్ట్రీకి దూరమైంది. అయినా కూడా ప్రొడ్యూసర్ గా బాధ్యతలు చేపడుతూ వెబ్ సిరీస్ కూడా నిర్మించింది.

    జొన్నలగడ్డ చైతన్యను వివాహం చేసుకుంది నిహారిక. కానీ వీరి కాపురం ఎన్నో రోజులు సాగలేదు. తక్కువ సమయంలోనే విడాకుల వరకు వెళ్లింది ఈ జంట. అయితే దీనికి సంబంధించిన కారణాలు మాత్రం ఇప్పటికీ బయటకు రాలేదు. నిహారిక అన్న వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం నుంచి వీరి విడాకుల విషయం హైలెట్ అయ్యింది. దూరంగా ఉంటున్నారని, ఏ క్షణమైనా విడిపోవచ్చని అందరూ అనుకున్నా.. నిశ్చితార్థంకు రాకపోయే వరకు నిజమని కన్ఫమ్ అయ్యింది. ఆ తర్వాత విడాకులు తీసుకున్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలిపింది నిహారిక.

    తన బావ సాయిధరమ్ తేజ్ ను వివాహం చేసుకుంటుందని అందరూ అనుకున్నారు. వీరు లవ్ లో ఉన్నారని అందుకే చైతన్యతో నిహారిక విడాకులు తీసుకుందని రూమర్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. వీటిపై ఆమె గతంలో గట్టిగా స్పందించారు. సాయి ధరమ్ తేజ తన మేనత్త కొడుకు మాత్రమేనని.. నా మీద ఆయనకు గానీ, ఆయన మీద నాకు గానీ ఎటువంటి ఆలోచనలు లేవని చెప్పింది. ప్రస్తుతం ఆమెపై సోషల్ మీడియాలో ఒక కథనం హాట్ టాపిక్ గా మారింది.

    సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్, నిహారిక కలిసి డిన్నర్ చేస్తున్న ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు కామెంట్ల మీద కామెంట్లు చేస్తున్నారు. ‘బావా మరదళ్లు సరదాగా ఒకరినొకరు ఆటపట్టించుకున్నారని’, ‘వీరికి పెళ్లి కుదురుస్తారు కాబోలు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ‘సినిమాల్లో ఇద్దరు నటిస్తున్నారు కాబట్టి వీరికి వివాహం చేస్తారు కాబోలు’ అంటూ అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే, ‘నిహారికా కంటే వైష్ణవ్ వయస్సులో చిన్నవాడని, వారికి పెళ్లికాదని’ కొందరు చెప్తున్నారు.

    Share post:

    More like this
    Related

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు కేసు విచారణ – తీర్పును వాయిదా వేసిన ట్రిబ్యునల్

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు...

    Dubai : దుబాయ్ లో మరో అద్భుతం..ప్రపంచంలోనే అతి పెద్ద ఎయిర్ పోర్ట్ నిర్మాణం..

    Dubai : దుబాయ్ ఇదొక భూతల స్వర్గం. ప్రపంచంలో సంపన్నదేశంగా కొలువబడుతున్న...

    CM Jagan : షర్మిల, రేవంత్ రెడ్డిపై ఏపీ సీఎం సంచలన వ్యాఖ్యలు

    CM Jagan : ఎన్నికల వేళ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న...

    TDP : వైసీపీని వీడి టీడీపీలో చేరిన 5 కుటుంబాలు

    TDP : ఈరోజు అచ్చంపేట మండలం కోనూరు గ్రామానికి చెందిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Konidela Niharika : రెండో పెళ్లి చేసుకుంటాను.. ఎందుకంటే.. నిహారిక

    Konidela Niharika : రెండో పెళ్లి పై మెగా డాటర్ నీహారిక...

    Niharika second marriage : నిహారికకు రెండో పెళ్లి! ఫుల్ కండీషన్లు పెట్టిన నాగబాబు!

    Niharika second marriage : మెగా ఫ్యామిలీ ఆడ పిల్లలకు వివాహాలు...

    Niharika Konidhela : అతడితోనే నిహారిక రెండవ పెళ్లి.. దాదాపు కన్ఫర్మ్ అయినట్టే..!

    Niharika Konidhela : మెగా కుటుంబంపై ఉన్న అభిమానంతో ఈ కుటుంబం నుండి...

    Mega Family Dauter : అతనితో క్లోస్ గా తిరుగుతున్న నిహారిక.. రిలేషన్ లో వుందా..?

    Mega Family Dauter : మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన ఏకైక...