
అయితే ఈమె నటన పరంగా మెప్పించిన ప్రేక్షకుల నుండి సినిమాల పరంగా మంచి స్పందన రాకపోవడంతో చక్కగా పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపొయింది. అయితే పెళ్లి తర్వాత కొంత కాలానికే ఈ భామ తన భర్తతో విడాకులు తీసుకుంటుంది అంటూ రూమర్స్ వస్తున్నాయి.. ఈ రూమర్స్ ను వీరి ఖండించక పోవడంతో ఖచ్చితంగా విడిపోయారు ఆడియెన్స్ కూడా ఫిక్స్ అయ్యారు..
ఈ క్రమంలోనే ఈ భామ మాత్రం విడాకులు తీసుకున్నానని ఏ మాత్రం దిగులు లేకుండా మళ్ళీ కెరీర్ లో బిజీ అయ్యింది. డెడ్ పిక్సల్ అనే వెబ్ సిరీస్ లో నటించి బోల్డ్ గానే మాట్లాడింది. ఇది పక్కన పెడితే ఈ భామ మరోసారి వార్తల్లో నిలిచింది. ఒక వ్యక్తితో క్లోజ్ గా ఉంటూ అతడితో రాసుకుని, పూసుకుని తిరుగుతుంది..
అంతేకాదు అతడితో వెకేషన్ కు కూడా వెళ్ళింది. మరి అతడు ఒక యూట్యూబర్ అని తెలుస్తుంది. ఇతడి కారణంగానే ఆమె భర్త చైతన్య కూడా ఆమెకు దూరంగా ఉంటున్నాడు అని టాక్ వస్తుంది. ఇక వీరిద్దరూ త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటారేమో అనే కామెంట్స్ వినిపిస్తుంది. ఈ విషయంలో ఈ భామ ఎంత త్వరగా స్పందిస్తే అంత మంచిది అంటున్నారు. ఏది ఏమైనా ఈ పెద్దోళ్ల వ్యవహారాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తేల్చడం కష్టమే..
ReplyForward
|