37.7 C
India
Saturday, May 18, 2024
More

    Ramcharan upasana ‘Clinkara’ : అచ్చం తాతలాగే.. ‘క్లింకారా’ ఫొటో షేర్ చేసిన ఉపాసన

    Date:

    'Clinkara'
    ‘Clinkara’

    Ramcharan upasana ‘Clinkara’ : వివాహం జరిగి సుధీర్ఘ (దాదాపు 10 సంవత్సరాలు) గ్యాప్ తర్వాత రాం చరణ్-ఉపాసన తల్లిదండ్రులయ్యారు. కెరీర్ లో ముందు కెళ్లడం.. లాంటి కారణాలతో చాలా కాలం పిల్లలకు దూరంగా ఉన్న ఈ జంట. ఇటీవల ఆడ శిశువుకు జన్మనిచ్చారు. ఆమె పుట్టినప్పటి నుంచి ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ లో చాలా మంది ప్రముఖులు, హీరోలు, డైరెక్టర్ రాం చరణ్ కు విషెస్ చెబుతూనే ఉన్నారు.

    ఆ చిన్నారి కొణిదెల ఇంటిలో అడుగు పెట్టినప్పటి నుంచి మెగా ప్రిన్సెస్ వచ్చిందని సంబుర పడుతున్నారు. తాతలు, అమ్మలు. నాయనమ్మ-తాతయ్య సురేఖ-చిరంజీవి, అమ్మమ్మ-తాతలు శోభన-అనిల్ నిత్యం చిన్నారితో ఉంటున్నారట. ఆమెనే ఎత్తుకొని ఆడిస్తున్నారట. ఎక్కువ సమయాన్ని చిన్నారికి కేటాయిస్తున్నారట చిరంజీవి. ఇక రాం చరణ్ కూడా చిన్నారితో ఎక్కువ సమయం గడిపేందుకు షూటింగ్ కు బ్రేక్ ఇచ్చారట.

    ఆమెకు ‘క్లింకారా’ అనే పేరు కూడా పెట్టారు. నిన్న (ఆగస్ట్ 15) జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో క్లింకార పాల్గొన్నదట. చిన్ని చిన్ని చేతులతో జెండా తాడును లాగుతున్న ఫొటోను ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘క్లీంకార ఫస్ట్ ఇండిపెండెన్స్ డే విత్ అమ్మమ్మ-తాతయ్య. అమూల్యమైన క్షణాలు’ అంటూ రాసింది ఉపాసన.

    ఇప్పటి వరకు చిన్నారి పిక్ ను షేర్ చేయడం గానీ, మీడియా ఎదుట చూపించడం కానీ చేయలేదు మెగా దంపతులు. జెండా పండుగలో పాల్గొనడంతో కొంచెం ఫేస్ కనిపిస్తుంది. ఈ మాత్రం ఫేస్ కే మెగా ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారట. అచ్చం తాత చిరంజీవి పోలికలే వచ్చాయని కామెంట్లు కూడా పెడుతున్నారు.

    Share post:

    More like this
    Related

    Hardik Pandya : హర్దిక్ పాండ్యాపై నిషేధం

    Hardik Pandya : హర్దిక్ పాండ్యాపై ఐపీఎల్ ఫ్రాంచైజీ నిషేధం విధించింది. ఇప్పటికే...

    RGV : సీఎం రేవంత్ రెడ్డి చెంతకు ఆర్జీవీ.. 

    RGV : సీఎం రేవంత్ రెడ్డి ఆర్జీవీ చెంతకు చేరారు. మూవీ డైరెక్టర్స్...

    Road Accident : పెళ్లి బట్టల కోసం వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం..

    - ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి Road Accident : ఆంధ్రప్రదేశ్...

    Crime News : తీర్థయాత్రకు వెళ్లి వస్తుండగా బస్సు దగ్ధం..

    - 8 మంది మృతి.. 20 మందికి గాయాలు Crime News :...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Mrugaraju : చిరంజీవి మృగరాజు కోసం ముందుగా ఆ స్టార్ హీరోను అనుకున్నారట..

    Mrugaraju : ఇండస్ట్రీలో మెగాస్టార్ కు ఉన్న క్రేజ్ మామూలుగా ఉండదు....

    Megastar Chiranjeevi : శివాజీకి జీవితంలో మరిచిపోలేని సాయం చేసిన మెగాస్టార్

    Megastar Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి దేశంలోనే బిగ్గర్ దెన్ బచ్చన్...

    Maharshi Radhava : వందోసారి రక్తదానం చేసిన నటుడు.. సన్మానించిన మెగాస్టార్

    Maharshi Radhava : చిరంజీవి బ్లడ్ బ్యాంకులో నటుడు మహర్షి రాఘవ...

    Anji Child Artist : ‘అంజి’లో చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకున్న చిన్నారి ఎవరో చెప్పండి?

    Anji Child Artist : బాలనటిగా కెరీర్ ప్రారంభించిన ఈ చిన్నారి...