38.1 C
India
Sunday, May 19, 2024
More

    megastar chiranjeevi : మోకాలి సర్జరీ చేయించుకున్న చిరు.. ఢిల్లీ ఆసుపత్రిలో చికిత్స.. అసలేం అయ్యిందంటే?

    Date:

    megastar chiranjeevi
    megastar chiranjeevi
    megastar chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఎన్నో ఏళ్లుగా తన హవా చాటుతున్నాడు.. కుర్ర హీరోలకు ధీటుగా మెగాస్టార్ ఈ వయసులో కూడా వరుస సినిమాలు చేస్తూ రాణిస్తున్నాడు.. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య వంటి సూపర్ హిట్స్ అందుకున్నారు.. అయితే ఈ మధ్యనే ఏవైనా భోళా శంకర్ సినిమాతో వచ్చాడు..
    కానీ ఈ సినిమా దారుణంగా విఫలం అయ్యింది.. అంతేకాదు చాలా నెగిటివిటీ స్ప్రెడ్ అయ్యింది.. ఇదిలా ఉండగా మోకాలి సర్జరీ చేయించుకున్నారనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.. చిరంజీవి ఢిల్లీ ఆసుపత్రిలో చేరారు.. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో కెరీర్ లో దూసుకు పోతున్న మెగాస్టార్ ఇటీవలే భోళా శంకర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు..
    ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ అంతా ఎంతగానో ఎదురు చూసారు. అయితే భోళా శంకర్ తో చిరంజీవి మెగా ఫ్యాన్స్ ను నిరాశ పరిచాడు.. ఆగస్టు 11న ఈ సినిమా రిలీజ్ అయ్యింది.. రిలీజ్ తర్వాత ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. నెక్స్ట్ బ్రో డాడీ రీమేక్ చేయాలని అనుకుంటే భోళా ప్లాప్ తో వెనకడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది.
    ఇదిలా ఉండగా చిరంజీవి మోకాలికి స్వల్ప శస్త్ర చికిత్స జరిగినట్టు టాక్ వస్తుంది.. రెండు రోజుల క్రితం ఢిల్లీ లోని ఒక ఆస్పత్రిలో చిరు చేరారని మోకాలిలో తరచుగా నొప్పి రావడంతో ఈయన అక్కడ చేరినట్టు టాక్.. ఇన్ఫెక్షన్ కారణంగానే ఆయనకు శస్త్ర చికిత్స చేసారని తెలుస్తుంది.. ఢిల్లీ వైద్యులు ఇన్ఫెక్షన్ తొలగించినట్టు సమాచారం.. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ చెబుతున్నారు.

    Share post:

    More like this
    Related

    T20 World Cup : టీ20 వరల్డ్ కప్ లో ఇండియా పూర్తి షెడ్యూల్ ఇదే

    T20 World Cup : జూన్ 2 వ తేదీ నుంచి...

    RCB : ఆర్సీబీ సూపర్ విక్టరీ

    RCB : ఆర్సీబీ చెన్నై పై సూపర్ విక్టరీ సాధించింది. తీవ్ర...

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి 24 గంటల సమయం

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం...

    Kanguva : 10 వేల మందితో ‘కంగువా’ షూట్.. సూర్య-బాబీ డియోల్ క్లైమాక్స్ వార్ మూవీకే హైలట్..

    Kanguva : హీరో సూర్య నటించిన ‘కంగువా’ చిత్రం విడుదలకు సిద్ధం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Film industry : వైసీపీ ఆగడాలను.. సినిమా ఇండస్ట్రీ అంత త్వరగా మరిచిపోవద్దు .

    Film industry : వైఎస్ జగన్ టాలీవుడ్ ఇండస్ట్రీపై పగ బట్టి...

    Posani Krishna Murali : పవన్ ను గెలిపించాలని చిరంజీవి ఎలా అడుగుతారు: పోసాని కృష్ణమురళి

    Posani Krishna Murali : పవన్ కళ్యాణ్ ను గెలిపించాలని చిరంజీవి...

    Mrugaraju : చిరంజీవి మృగరాజు కోసం ముందుగా ఆ స్టార్ హీరోను అనుకున్నారట..

    Mrugaraju : ఇండస్ట్రీలో మెగాస్టార్ కు ఉన్న క్రేజ్ మామూలుగా ఉండదు....

    Megastar Chiranjeevi : శివాజీకి జీవితంలో మరిచిపోలేని సాయం చేసిన మెగాస్టార్

    Megastar Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి దేశంలోనే బిగ్గర్ దెన్ బచ్చన్...