32.2 C
India
Friday, May 17, 2024
More

    ‘100% Love’ Movie : ‘100% లవ్’ మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా?

    Date:

    '100% Love' Movie :
    ‘100% Love’ Movie :

    ‘100% Love’ Movie : అందమైన ప్రేమకథగా సుకుమార్ ‘100% లవ్’ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా నాగ చైతన్య కెరీర్ లో ది బెస్ట్ గా నిలిచింది. నాగ చైతన్యకు జోడీగా మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటించింది. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు ఈ సినిమాను నిర్మించారు. 2011లో రిలీజ్ అయిన సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. ఇదిలా ఉంటే ఈ సినిమాను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా.

    అక్కినేని నాగ చైతన్య కెరీర్ లో హిట్ గా నిలిచిన సినిమాల్లో ‘100% లవ్’ ఒకటి సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. అందమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ మూవీ ఆకట్టుకుంది. ఇందులో చైతూకు జోడీగా మిల్కీ బ్యూటీ తమన్నా నటించింది. ‘గీతా ఆర్ట్స్ బ్యానర్’పై బన్నీ వాసు  నిర్మించారు. ఇదిలా ఉండగా.. ఈ సినిమాను ఒక హీరో మిస్ చేసుకున్నాడు. చైతూ కంటే ముందు ఈ ఆఫర్ ఓ యంగ్ హీరోకు వచ్చిందట. కానీ ఆయనను పక్కన పెట్టి నాగ చైతన్యను తీసుకున్నాడట సుకుమార్.

    అతను ఎవరో కాదు వరుణ్ సందేశ్. ‘హ్యాపీ డేస్’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. తొలి సినిమాతోనే విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఆతర్వాత హీరోగా వరుసగా సినిమాలు చేశాడు. కానీ తగినంత గుర్తింపు సంపాదించుకోలేకపోయాడు. ఒక ఇంటర్వ్యూలో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ.. తాను మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్ ను చెప్పాడు. అందులో  ‘100% లవ్’ ఉంది. ఇందులో హీరోగా తననే అనుకున్నారని, అంతా ఓకే అనుకున్న తర్వాత నాగ చైతన్యతో ఈ సినిమా చేస్తున్నారని చెప్పారన్నాడు. కారణం కూడా ఏం చెప్పలేదని చెప్పాడు. అదే సమయంలో తను చేసిన మరో చరిత్ర ఫ్లాప్ అవ్వడం కూడా కారణం అయ్యుండొచ్చేమో అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

    Share post:

    More like this
    Related

    Jagtial District : జగిత్యాల జిల్లాలో విషాదం.. అన్నదమ్ములను బలిగొన్న భూ వివాదం

    Jagtial District : భూ వివాదంలో జరిగిన గొడవ ఇద్దరు అన్నదమ్ములను...

    SIT Investigation : ఏపీలో హింసపై సిట్ దర్యాప్తు

    SIT Investigation : ఏపీలో ఎన్నికల ముందు, తర్వాత జరిగిన హింసపై...

    America : అమెరికాలో రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్ వాసి మృతి

    America : అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ యువకుడు మృతి...

    Tirumala Ghat Road : తిరుమల ఘాట్ రోడ్డులో తప్పిన ప్రమాదం

    Tirumala Ghat Road : తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో పెను...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Naga Chaitanya : చైతు నెక్స్ట్ మూవీకి హిట్ పెయిర్ హీరోయిన్

    Naga Chaitanya : అక్కినేని నట వారసుడిగా టాలీవుడ్ లోకి ఎంటరయ్యాడు...

    Tamannaah : బెడ్ సీన్స్‌లో హీరోల కష్టం చెప్పలేం.. తమన్నా ఓపెన్ టాక్!

    Tamannaah : తమన్నా భాటియా గురించి పరిచయం అవసరం లేదు. నార్త్...

    Naga Chaitanya Bold Comments : కారులో ఓ అమ్మాయికి ముద్దు పెడుతూ దొరికాను.. చైతూ బోల్డ్ కామెంట్లు..!

    Naga Chaitanya Bold Comments : నాగచైతన్య గురించి అందరికీ తెలిసిందే....

    Samantha Naga Chaitanya : ‘మెగా’ వివాహ వేడుకకు సమంత నాగ చైతన్య.. ఎదురుపడనున్న మాజీ దంపతులు

    Samantha Naga Chaitanya : టాలీవుడ్ నటుడు, మెగా ప్రిన్స్ వరుణ్...