35 C
India
Monday, May 13, 2024
More

    Horoscope Today : నేటి రాశి ఫలాలు

    Date:

    Horoscope Today
    Horoscope Today

    Horoscope Today : మేష రాశి వారికి మిశ్రమ ఫలితాలున్నాయి. కష్టపడి పనిచేయాలి. అవసరానికి సాయం చేస్తారు. విందు వినోదాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. ఇష్టదేవతారాధన చేయడం మంచిది.

    వ్రషభ రాశి వారికి మంచి ఫలితాలు వస్తాయి. చేపట్టే పనుల్లో విజయం దక్కుతుంది. ముఖ్యమైన పనులు పూర్తి చేసుకుంటారు. ప్రసన్నాంజనేయ స్వామిని దర్శిస్తే మంచి ఫలితాలు దక్కుతాయి.

    మిథున రాశి వారికి ఆశయ సాధనలో ముందుంటారు. భవిష్యత్ పై ప్రణాళికలు వేసుకుంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. శివారాధన చేయడం వల్ల మంచి జరుగుతుంది.

    కర్కాటక రాశి వారికి చేసే పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. అలసట లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అప్రమత్తంగా వ్యవహరిస్తే ఎలాంటి కష్టాలు ఉండవు. లక్ష్మిని ఆరాధించడం మంచిది.

    సింహ రాశి వారికి ఉద్యోగ వ్యాపారాల్లో ప్రోత్సాహకంగా ఉంటుంది. మనోబలంతో ముందడుగు వేస్తారు. ప్రయాణాల్లో లాభాలున్నాయి. గోసేవ చేయడం వల్ల మంచి ఫలితాలు రానున్నాయి.

    కన్య రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు దెబ్బ తీస్తాయి. పనుల్లో ఆటంకాలు ఏర్పడే సూచనలున్నాయి. ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. విష్ణు దర్శనం మంచి లాభాలు తెస్తుంది.

    తుల రాశి వారికి మంచి కాలం. భవిష్యత్ కోసం ముందుకు వెళతారు. అనవసర విషయాలు పట్టించుకోవద్దు. శివారాధన చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.

    వ్రశ్చిక రాశి వారికి చేపట్టే పనులు పూర్తవుతాయి. ముఖ్య వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలి. అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. దుర్గా స్తోత్రం చదవడం మంచిది.

    ధనస్సు రాశి వారికి చేపట్టే పనుల్లో కష్టాలు తప్పవు. అధికారులతో జాగ్రత్తగా మసలుకోవాలి. ఆచితూచి మాట్లాడాలి. ఒక ఘటన మీకు బాధ కలిగిస్తుంది. దుర్గాధ్యానం చేయడం శ్రేయస్కరం.

    మకర రాశి వారికి శారీరక శ్రమ పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అధికారులతో అప్రమత్తంగా వ్యవహరించాలి. శివ అష్టోత్తర శతనామావళి పారాయణం చేయడం ఉత్తమం.

    కుంభ రాశి వారికి ఉద్యోగ వ్యాపారాల్లో బాగుంటుంది. కొత్త పనులు చేపడతారు. అనుకూల వాతావరణం ఉంటుంది. బంధుమిత్రుల ఆదరణ దక్కుతుంది. ఇష్ట దైవాన్ని ఆరాధిస్తే మేలు కలుగుతుంది.

    మీన రాశి వారికి మనోబలం పోకుండా చూసుకోవాలి. అనవసరంగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. శారీరక శ్రమ పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. శనిధ్యానం చేయడం వల్ల మంచి ఫలితాలుంటాయి.

    Share post:

    More like this
    Related

    Polling : ఏపీలో ముగిసిన పోలింగ్ – 75 శాతం ఓటింగ్ నమోదు

    Polling : ఏపీలో ఈరోజు పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు...

    Roja : నా ఓటమి కోసం వైసీపీ నేతల ప్రచారం: రోజా

    Roja : ఎన్నికల వేళ నగరి నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ...

    Polling officer : పోలింగ్ ఆఫీసర్ పై వైసీపీ నాయకుల దాడి

    Polling officer : గజపతినగరం నియోజకవర్గం కొత్త శ్రీరంగరాజపురంలో పోలింగ్ ఆఫీసర్...

    Viral Video : వైసీపీ పాలనపై బాధగా ఉంది.. – సోషల్ మీడియాలో వీడియో వైరల్

    Viral Video : రకరకాల అబద్దాలతో గత ఐదు సంవత్సరాలుగా పాలన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    29th October Horoscope : నేటి రాశి ఫలాలు

    29th October Horoscope : మేష రాశి వారికి సంఘంలో గౌరవ...

    21st October Horoscope : నేటి రాశి ఫలాలు

    21st October Horoscope : మేష రాశి వారికి ఒక వార్త...

    14th October Horoscope : నేటి రాశి ఫలాలు

    14th October Horoscope : మేష రాశి వారికి మానసిక సంతోషం...

    22nd September Horoscope : నేటి రాశి ఫలాలు

    22nd September Horoscope : మేష రాశి వారికి మనో ధైర్యం...