35.1 C
India
Wednesday, May 15, 2024
More

    Anasuya Bharadwaj : బరువైన పరువాలను కెమెరాకు దగ్గరగా చూపిస్తున్న అనసూయ..!

    Date:

    Anasuya Bharadwaj :

    బోల్డ్ బ్యూటీ అనసూయ రోజురోజుకూ రెచ్చిపోతోంది. తన అందాలతో కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తోంది. ఇద్దరు పిల్లల తల్లి అయినా సరే తన కత్తిలాంటి ఫిజిక్ తో చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తోంది. ఎప్పటికప్పుడు ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటుంది. తనకు సంబంధించిన విషయాలను ఆమె పంచుకుంటూ ముందుకు వెళ్తోంది. ప్రస్తుతం సినిమాల్లో బిజీయెస్ట్ ఆర్టిస్టుగా రాణిస్తోంది.

    కానీ మొన్నటి వరకు బుల్లితెరను ఓ ఊపు ఊపేసింది. జబర్దస్త్ తో కెరీర్ స్టార్ట్ చేసిన ఈ భామ.. మొదటి నుంచి బోల్డ్ యాంకర్ గానే పేరు తెచ్చుకుంది. అసలు బుల్లితెరపై బోల్ద్ అందాలను ఆరబోయడం స్టార్ట్ చేసిందే అనసూయ. ఆమె తర్వాత నుంచే అందరూ అందాలను ఆరబోయడం మొదలు పెట్టారు. అందాల ఆరబోతలో స్టార్ హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోనని నిరూపిస్తోంది ఈ లేడీ ఫైర్ బ్రాండ్.
    అయితే బుల్లితెరను వదిలేసిన తర్వాత ఆమె రేంజ్ మారిపోయింది. ఇప్పుడు వరుసగా సినిమాలు చేసుకుంటూ దుమ్ములేపుతోంది. పుష్ప సినిమా తర్వాత ఆమె వెనక్కు తిరిగి చూసుకోవట్లేదు. చేతినిండా సినిమాలతో ఎప్పుడూ ఫుల్ బిజీగా గడుపుతూనే ఉంది. పైగా స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇక వీలు కుదిరినప్పుడల్లా అందాల డోస్ ఇస్తోంది.

    తాజాగా ఆమె మరికొన్ని ఫొటోలను ఇన్ స్టాలో షేర్ చేసింది. ఇందులో ఆమె టాప్ లేకుండా ఎద పరువాలతో హీట్ పెంచేసింది. మొదటిసారి కెమెరాకు దగ్గరగా భారీ అందాలతో ఫోజులిచ్చేసింది. ఇందులో కసిగా చూస్తూ కవ్విస్తోంది. ఇంత విరహ వేదనతో పరువాలన్నీ చూపిస్తే కుర్రాళ్లు ఏమైపోవాలంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి ఆ ఫొటోలపై మీరు కూడా లుక్కేసేయండి.

    https://www.instagram.com/p/Cw1vGNHrH65/?img_index=7

    Share post:

    More like this
    Related

    Sr. NTR : ఎన్టీఆర్ చరితం చిరస్మరణీయం..

    Sr. NTR : ఎన్టీఆర్ తెలుగు ఆత్మగౌరవాన్ని దేశవ్యాప్తంగా చాటిన మహనీయుడు....

    Indian 2 : ‘భారతీయుడు2’ రిలీజ్ డేట్ ఫిక్స్?

    Indian 2 : విశ్వనటుడు కమల్ హాసన్, ప్రముఖ దర్శకుడు శంకర్...

    Palnadu News : బస్సులో మంటలు.. ఆరుగురి సజీవ దహనం..

    Palnadu News : పల్నాడులో బుధవారం తెల్లవారు జామున ఓ ప్రైవేటు...

    Pushpa 2 : ఫాస్ట్ ట్రాక్ మోడ్ లో పుష్ప!

    Pushpa 2 : ఈ మధ్య కాలంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Anchor Anasuya : పొట్టి దుస్తులపై సమర్ధించుకున్న యాంకర్ అనసూయ

    Anchor Anasuya : యాంకర్ గా అనసూయ అడుగుపెట్టింది. ఆ తరువాత...

    Actress Childhood Photo : ఆ నటి చిన్ననాటి ఫొటో  ఇన్ స్టాలో..  సంబరాలు చేసుకుంటున్న ఫ్యాన్స్

    Actress Childhood Photo : యాంకర్ గా కష్టపడి తెలుగు సినీ...

    Anchor Anasuya : అనసూయ స్టైల్ స్కార్చర్ ఎథ్నిక్ లుక్

    Anchor Anasuya : యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి పరిచయం అవసరం...

    Anchor Anasuya : ఇప్పటికీ అనసూయ కోసం వారు ఎగబడుతూనే ఉన్నారు..?

    Anchor Anasuya : బుల్లితెర యాంకర్ గా అనసూయ భరద్వాజ్ ఎంత...