29.8 C
India
Thursday, May 16, 2024
More

    Rishi Sunak Praises Hinduism : మనల్ని పాలించిన వారిని.. పాలించేది మనోడే.. రిషి హిందుత్వంపై ప్రశంసలు

    Date:

    Rishi Sunak Praises Hinduism
    Rishi Sunak Praises Hinduism

    Rishi Sunak Praises Hinduism : భారతదేశాన్ని 200 సంవత్సరాలు పాలించిన దేశాన్ని అదే భారతదేశం మూలాలున్న వ్యక్తి పాలిస్తున్నాడు. ప్రపంచానికి దిక్సూచి ఇండియా మాత్రమే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికీ ఇండియాకు చెందిన వారే గూగుల్, మైక్రోసాఫ్ట్ లను పాలించడం గర్వకారణమే అని చెప్పాలి. వీరిని గుర్తుకు చేసుకుంటుండగా ఇప్పుడు అందులో మరో గొప్ప వ్యక్తి చేరాడు.

    ఆయనే బ్రిటీష్ ప్రధాని రిషి సునాక్. రిషి సునాక్ భారత మూలాలు ఉన్న వ్యక్తి. ఆయన పూర్వీకులు తూర్పు ఆఫ్రికాకు వలస వెళ్లి అనంతరం యూకే (యునైటెడ్ కంట్రీ)కు వెళ్లి అక్కడే సెటిల్ అయ్యారు. రిషి తండ్రి యష్‌వీర్ కెన్యాలో జన్మించగా, తల్లి ఉష టాంజానియాలో జన్మించింది. వీరంతా భారత్ లోని పంజాబ్ రాష్ట్రానికి చెందిన వారు. వీరికి రిషి సునాక్ 12 మే, 1980లో ఇంగ్లాండ్ లోని సౌథాంప్టన్ లో జన్మించాడు.

    ఇక ఆయన స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీలో చదివారు. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చరుకుగా పాల్గొనేవారు. 2014లో బ్రిటన్ ఎన్నికల్లో రిచ్‌మాండ్ నుంచి ఎంపీగా గెలిచాడు. 2019లో కూడా కన్జర్వేటివ్ పార్టీ తరుఫున గెలిచిన ఆయన బోరిస్ జాన్సన్ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా పని చేశారు. ఇక ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి కూతురు అక్షతా మూర్తిని 2009లో లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

    భారత మూలాలు ఉన్న వ్యక్తి కావడంతో ఇక్కడి సంప్రదాయాలు, పద్ధతులకు ఆయన అమితమైన గైరవం ఇస్తారు. కాదు.. కాదు.. పాటిస్తారు. ఇప్పటికీ ఆయన కుటుంబం పంజాబ్ పండుగలను ఘనంగా చేసుకుంటుంది. ఇటీవల G20 సమ్మిట్ లో పాల్గొన్న ఆయన సంప్రదాయంగా కనిపించారు. ఇతర రాష్ట్రాల ప్రధానులు, ప్రెసిడెంట్లు వేరే దేశాలకు చెందిన వారిగా కనిపించినా.. రిషి సునాక్ మాత్రం అలా కనిపించలేదు.

    Share post:

    More like this
    Related

    Sr. NTR : ఎన్టీఆర్ చరితం చిరస్మరణీయం..

    Sr. NTR : ఎన్టీఆర్ తెలుగు ఆత్మగౌరవాన్ని దేశవ్యాప్తంగా చాటిన మహనీయుడు....

    Indian 2 : ‘భారతీయుడు2’ రిలీజ్ డేట్ ఫిక్స్?

    Indian 2 : విశ్వనటుడు కమల్ హాసన్, ప్రముఖ దర్శకుడు శంకర్...

    Palnadu News : బస్సులో మంటలు.. ఆరుగురి సజీవ దహనం..

    Palnadu News : పల్నాడులో బుధవారం తెల్లవారు జామున ఓ ప్రైవేటు...

    Pushpa 2 : ఫాస్ట్ ట్రాక్ మోడ్ లో పుష్ప!

    Pushpa 2 : ఈ మధ్య కాలంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Rishi Sunak couple : సంపన్నుల జాబితాలో కిందకి పడిపోయిన రిషి సునాక్ దంపతులు.. వారు ఎంత కోల్పోయారంటే..

    2 వేల కోట్లు నష్టపోయిన రిషి సునాక్ దంపతులు… Rishi Sunak...

    భారతీయులకు శుభవార్త తెలిపిన రిషి సునాక్

    బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ భారతీయులకు శుభవార్త తెలిపాడు. భారత ప్రధాని...

    NARENDRA MODI- RISHI SUNAK- G-20:ఇండోనేషియాలో సమావేశం కానున్న మోడీ – రిషి సునాక్

    భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్...

    RISHI SUNAK- COP 27 :కాప్ 27 వద్ద హైడ్రామా : వేదిక నుండి వెళ్ళిపోయిన రిషి సునాక్

    ప్రపంచ పర్యావరణ సదస్సు ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో జరుగుతుండగా వేదిక మీద...