36.9 C
India
Monday, May 20, 2024
More

    Heroine Talk : ఆ హీరోయిన్‌పై హీరో చేసిన టాక్.. ఇండస్ట్రీలో తీవ్ర దుమారం.. ఏమన్నాడంటే..

    Date:

    Heroine Talk
    Heroine Talk

    Heroine Talk : ఓ భారీ ప్రాజెక్టులోకి ఒక హీరోయిన్ రావడం (పేరును చూచించడం లేదు) టాలీవుడ్ సర్కిల్స్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ సినిమాను కూడా ఆమె ఎలా దక్కించుకుందని అందరూ చర్చించుకుంటున్నారు. ఎందుకంటే ముందుగా మరో హీరోయిన్ ను తీసుకోవాలని మేకర్స్ అనుకున్నారు. కానీ ఆ తర్వాత హీరో మరో పేరును సూచిస్తాడని అనుకున్నారు. కానీ ఇప్పుడు మరో హీరోయిన్ ఈ సినిమాలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు ఆ టాక్ ఎలా ఉందంటే.

    వాస్తవానికి ఈ సినిమాలో మొదట మరో జాతీయ అవార్డు గ్రహీత నటిని అనుకున్నారు, కానీ ఆ తర్వాతఆమె డేట్స్ అందుబాటులో ఉన్నప్పటికీ చివరి నిమిషంలో ఈ ప్రాజెక్ట్ నుంచి తొలగించారు. గొప్ప నటి అయిన ఈ స్టార్ హీరోయిన్ ను తీసుకోవాలని దర్శక, నిర్మాతలపై హీరో ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం.

    ఓ సినిమా చేసినప్పుడు ఇద్దరూ బాగా దగ్గరయ్యారని, కానీ కొన్నాళ్ల తర్వాత అన్ని బంధాలను తెంచుకున్నారని అంటున్నారు. ఈ హీరో మరో హీరోయిన్ తో సాన్నిహిత్యం గురించి పుకార్లు పుట్టుకొస్తున్న తరుణంలో ఈ హీరోయిన్ ను సినిమాలోకి నెట్టడం ఇప్పుడు అనుమానాలకు తావిస్తోంది.

    మరోవైపు ఈ టాలెంటెడ్ హీరోయిన్ బిజినెస్ లెవల్ లో సినిమాకు ఊపునిచ్చే కమర్షియల్ ఈక్వేషన్స్  నిర్మాతలు వర్కవుట్ చేసిన తర్వాతే సినిమాలో భాగమవుతారని కొన్ని వర్గాలు అంటున్నాయి. అసలు నిజానిజాలు ఎవరికీ తెలియకపోయినా హీరోయిన్లతో హీరో సాన్నిహిత్యం గురించిన చర్చ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.

    Share post:

    More like this
    Related

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    Arvind Kejriwal : ఆప్ అంతానికి బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు...

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Drug Case : టాలీవుడ్ కు మరో డ్రగ్ కేసు ఉచ్చు.. ఈ సారి యంగ్ హీరో.. పట్టుబడిన అతడి లవర్ 

    Drug Case : టాలీవుడ్ ను డ్రగ్స్ వీడడం లేదు. ఒక...

    Hero Wife : హీరోయిన్ తో క్లోజ్ గా ఉండటంతో అతడి భార్య ఏం చేసిందో తెలుసా?

    Hero wife : సినీతారల జీవితాలు కకావికలమే. మనం చూసినంత తేలిగ్గా...

    Nandamuri Mokshagna:నందమూరి ఫ్యాన్స్ కు శుభవార్త.. టాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్న మోక్షజ్ఞ!

    నందమూరి బాలకృష్ణ  కుమారుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం చాలాకాలంగా అభిమామనులు...

    2023 Roundup : చిన్న సినిమాల మెరుపులు.. బలంగా నిలబడిన ‘బలగం’.. కాసులు కురిపించిన ‘బేబీ’

    2023 Roundup : ప్రస్తుతం టాలీవుడ్ అంటేనే పాన్ ఇండియా మూవీస్...