28 C
India
Friday, May 17, 2024
More

    World Culture Festival : ఉత్సాహంగా ప్రపంచ సాంస్కృతిక సంరంభం..

    Date:

    Art Of Living Foundation World Cultural Festival 2023 In Washington
    Art Of Living Foundation World Cultural Festival 2023 In Washington

    World Culture Festival :

    అమెరికాలోని వాషింగ్టన్ లో నాలుగో ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. శనివారం రెండో రోజు కూడా ఘనంగా నిర్వహించారు. ఇక ఈ సాంస్కృతిక  సంరంభాన్ని ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ఆధ్వర్యంలో వాషింగ్టన్ లో నిర్వహిస్తున్నారు. మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఈ ఉత్సవాలకు  భారీ ఏర్పాట్లు చేశారు. రెండో రోజు నిర్వహించిన వేడుకల్లో ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు రవిశంకర్ నేతృత్వంలో యోగా, మెడిటేషన్ కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో వేలాది మంది ఉత్సాహంగా పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో కళాకారులతో మనోహరమైన సంగీతం, నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. గార్బా నృత్యాలతో పాటు ఉక్రెయిన్ కళాకారుల ప్రదర్శనలు అలరించాయి.

    కాగా, మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఈ ఉత్సవాలను ఉద్దేశించి మాట్లాడారు. ఆయనతో పాటు మారిషస్ అధ్యక్షుడు పృథ్వీరాజ్ సింగ్ రూపన్, యూఎస్ సర్జన్ జనరల్ వివేక్ మూర్తి తదితరులు తమ విలువైన ప్రసంగాలు ఇచ్చారు. మొదటి రోజు రికార్డుస్థాయిలో పది లక్షల మంది హాజరయ్యారు. మనమంతా  విశ్వకుటుంబం అంటూ  రవిశంకర్ ఇచ్చిన అద్భుత ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. ఇక రెండో రోజు కూడా పెద్ద సంఖ్యలో వీక్షకులు పాల్గొన్నారు.

    అయితే ప్రపంచ సాంస్కృతిక సంరంభం వాషింగ్టన్ లో నిర్వహించడాన్ని అందరూ స్వాగతిస్తున్నారు. భారతీయ సంస్కృతిని కూడా అన్ని దేశాలకు తెలియజేసేలా ఈ సంరంభం ఉపయోగపడిందని అంతాా అభిప్రాయపడుతున్నారు. ఈ సంరంభానికి పెద్ద సంఖ్యలో అమెరికన్ భారతీయులు , వివిధ దేశాల వాసులు కూడా ఈ సంరభంలో పాల్గొన్నారు.

    Share post:

    More like this
    Related

    Hyderabad Rain : హైదరాబాద్ లో వర్షం.. ట్రాఫిక్ జామ్

    Hyderabad Rain : హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది....

    Hyderabad News : పెంపుడు కుక్క విషయంలో ఘర్షణ – కుక్కతో పాటు ముగ్గురికి తీవ్రగాయాలు

    Hyderabad News : హైదరాబాద్ లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధి...

    Kavya Thapar : డబుల్ ఇస్మార్ట్ హీరోయిన్ గా కావ్య థాపర్?

    Kavya Thapar : తెలుగులో ‘ఒక మినీ కథ’, ఇటీవల ‘ఊరు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Art Of Living : మహేష్ యోగి

    Art Of Living : "ప్రాచ్య దేశాలు లేదా తూర్పు దేశాలలోని...

    Indian Medical Students : మెడిసిన్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇక ఆ దేశాల్లోనూ ప్రాక్టీస్

    Indian Medical Students : భారత్ లోని మెడిసిన్ విద్యార్థులు ఇక ఇతర...

    TDP Protests At Washington : చంద్రబాబు అరెస్టుపై వెల్లువెత్తుతున్న నిరసనలు

    TDP Protests At Washington : చంద్రబాబు అరెస్టు వ్యవహారం రాష్ట్రంతో పాటు...

    America : అమెరికాలో మార్మోగుతున్న వివేక్ పేరు.. మొదటి చర్చ, పూర్తయిన గంటలోనే..

    America : అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. దీంతో అక్కడ పొలిటికల్...