37.8 C
India
Monday, May 13, 2024
More

    Diabetic patients : డయాబెటిక్ పేషెంట్లు ఈ పండ్లు తింటే ప్రయోజనాలు కలుగుతాయి

    Date:

    Diabetic patients
    Diabetic patients

    Diabetic patients : ప్రస్తుత కాలంలో మధుమేహం విస్తరిస్తోంది. చాపకింద నీరులా షుగర్ కు అందరిలో వ్యాపిస్తోంది. దీంతో జీవితకాలం మందులు వాడాల్సిన అవసరం ఏర్పడుతోంది. మధుమేహం రావడానికి చాలా కారణాలు ప్రభావం చూపుతాయి. జన్యుపరమైన సమస్యలు, జీవనశైలి, ఆహార పద్ధతులు, తగిన వ్యాయామం లేకపోవడం వంటి వాటితో డయాబెటిస్ బారిన పడుతున్నారు.

    మధుమేహం ఉన్న వారు తమ ఆహార అలవాట్లు మార్చుకుంటే వ్యాధి నియంత్రణలో ఉంటుంది. మన ఆహారాల్లో పండ్లు అత్యంత ప్రధానమైనవి. ఇవి చక్కెరను కంట్రోల్ లో ఉంచి గ్లూకోజ్ పెరగకుండా చేస్తాయి. అందుకే పండ్లు తినడం వల్ల మనకు మంచి లాభాలున్నాయి. పండ్లలో జామ పండ్లు అత్యంత శ్రేష్టమైనవి. మధుమేహంతో బాధపడుతున్న వారు రక్తంలో చక్కెర పెరగకుండా ఉండాలంటే వీటిని తినాలి. ఇవి ఆకలిని తగ్గించడంలో సాయపడుతుంది.

    బేరిపండ్లు కూడా షుగర్ ఉన్న వారికి దివ్య ఔషధంలా పనిచేస్తాయి. ఇందులో కూడా పోషకాలు మెండుగా ఉంటాయి. పైనాపిల్ కంటే బేరిలోనే ఆరోగ్య ప్రయోజనాలు బాగుంటాయి. బొప్పాయిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఇ కాలేయాన్ని మెరుగుపరుస్తాయి. హెపటైటిస్, హెచ్ సీవీ సంబంధిత సమస్యలు రాకుండా చేస్తుంది. బొప్పాయితో మానసిక సమస్యలు, ఒత్తిడి, ఆందోళనలు వంటి మానసిక రుగ్మతలను నివారిస్తుంది.

    నారింజ పండ్లు కూడా మన ఆరోగ్యాన్ని కాపాడతాయి. విటమిన్ సి పుష్కలంగా ఉండే ఈ పండ్లు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి. డయాబెటిక్ పేషెంట్లు నారింజలను తినడం ఆరోగ్యానికి మంచిది. ఇంకా ఆపిల్ పండ్లు కూడా తినొచ్చు. ఇందులో కూడా మధుమేహాన్ని తగ్గించే సుగుణాలు ఉండటం వల్ల ఈ పండ్లు తినడం శ్రేయస్కరం. షుగర్ పేషెంట్లు రోజు వీటిని ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Women Voters : ఓటెత్తిన మహిళలు.. కలిసొచ్చేది ఎవరికో..?

    Women Voters : ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ జాతరను తలపిస్తున్నది. పోలింగ్...

    Jagan : అనుకున్నది ఒకటి.. అయ్యింది మరొకటి..!

    Jagan : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి...

    Come and Vote : రండి ఓటేయండి..: చంద్రబాబు పిలుపు

    Come and vote : ప్రజా స్వామ్యంలో ఓటే బ్రహ్మాస్త్రం, ఓటే...

    Coffee : కాఫీకి బదులుగా ఇవి తీసుకుంటే మరింత మేలు..

    Coffee Coffee : రోజు చాలా వరకు కాఫీతో ప్రారంభం అవుతుంది. కాఫీ...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Chicken : చికెన్ అతిగా తింటున్నారా.. జాగ్రత్త

    Chicken : కొంతమంది చికెన్ ఉంటే కడుపునిండా తింటారు. చికెన్ ను...

    Impact Health Sharing : ‘ఇంపాక్ట్ హెల్త్ షేరింగ్’తో భారీ ప్రయోజనాలు.. అమెరికలోని 50 రాష్ట్రాల్లో..

    Impact Health Sharing : అనారోగ్య సమయంలోనే హెల్త్ స్కీములు, సంస్థల...

    Knee Pains : మోకాళ్ళ నొప్పులా.. అయితే ఈ ఒక్కటి పాటిస్తే చాలు నడవలేని వారి సైతం లేచి పరిగెత్తాల్సిందే?

    Knee Pains : ప్రస్తుత రోజుల్లో చాలామంది మోకాళ్ళ నొప్పులు, కీళ్ల...

    Lung Problems : ఊపిరితిత్తుల సమస్యలను దూరం చేసే ఆహారమేంటో తెలుసా?

    Lung Problems : మన శరీరంలోని ముఖ్య అవయవాల్లో ఊపిరితిత్తులు ముఖ్యమైనవి....