31.4 C
India
Monday, May 20, 2024
More

    Bhagwant Kesari Collections : బాలయ్య విధ్వంసం.. ‘భగవంత్ కేసరి’ మూడు రోజుల్లో వైడ్ గా ఎంత రాబట్టిందో తెలుసా.. 

    Date:

    Bhagwant Kesari Collections
    Bhagwant Kesari Collections
    Bhagwant Kesari Collections : నటసింహం నందమూరి బాలకృష్ణ వరుస బ్లాక్ బస్టర్స్ తో తన మార్కెట్ కూడా విస్తరించు కుంటున్నాడు. ఇంతకు ముందు ఈయన సినిమా 50 కోట్లు వసూళ్లు రాబట్టాలంటే గగనమే అని చెప్పాలి.. అలా రాబడితే అది బ్లాక్ బస్టర్ అనేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి..
    బాలయ్య సినిమా కూడా ఈజీగా 50 కోట్లు దాటేసి 100 కోట్లు కూడా రాబట్టే రేంజ్ లో ఎదిగింది. ఇక తాజాగా బాలయ్య మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. బాలకృష్ణ వరుస బ్లాక్ బస్టర్స్ తర్వాత చేసిన సినిమా ‘భగవంత్ కేసరి’.. ముందు నుండి ఈ సినిమా నుండి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ కు మాసివ్ రెస్పాన్స్ రాగా అంచనాలు భారీగా పెరిగాయి.
    సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ చేసిన ఈ సినిమాను దసరా కానుకగా నిన్న అక్టోబర్ 19న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేసారు. మొదటి షో నుండే పాజిటివ్ బజ్ రావడంతో ఈసారి కూడా బాలయ్యకు మంచి హిట్ దక్కింది అనే చెప్పాలి.. ఇక ఈ సినిమా ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా ఎంత కలెక్షన్స్ రాబట్టింది అనే వివరాల్లోకి వెళ్తే..
    మొదటి రోజే 32 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టి ఓపెనింగ్స్ కుమ్మేసింది.. ఇక రెండు రోజుల్లోనే 50 కోట్ల క్లబ్ లో చేరిపోయిన ఈ సినిమా మూడు రోజుల కలెక్షన్స్ వివరాలను మేకర్స్ అఫిషియల్ గా పోస్టర్ ద్వారా ప్రకటించారు.. మొత్తంగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మూడు రోజుల్లో 71.02 కోట్లను క్రాస్ చేసినట్టు సరికొత్త పోస్టర్ తో తెలిపారు. కాగా షైన్ స్క్రీన్ సంస్థ నిర్మించిన ఈ సినిమాలో శ్రీలీల బాలయ్య కూతురు పాత్ర పోషించగా కాజల్ హీరోయిన్ గా నటించింది.

    Share post:

    More like this
    Related

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    Arvind Kejriwal : ఆప్ అంతానికి బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు...

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Mahesh Babu-Nara Brahmani : నారా బ్రహ్మణిని మహేశ్ బాబు రిజెక్ట్ చేశాడా.. ఎందుకు

    Mahesh Babu-Nara Brahmani : సూపర్ స్టార్ ప్రిన్స్ మహేశ్ బాబు...

    Kiraak RP : బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ కి నా చేపల పులుసు అంటే చాలా ఇష్టం – కిరాక్ ఆర్ఫీ

    Kiraak RP : జబర్దస్త్ కామెడీ షో నుండి ఇండస్ట్రీ లోకి...

    CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి ని కలిసిన సినీ నటుడు బాలకృష్ణ, క్రీడాకారిణి పీవీ సింధు..

    CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్ర  సచివాలయంలో ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డిని...

    Basavatarakam Hospital : బాలయ్య సేవలు మెచ్చి బసవతారకం ఆస్పత్రికి ఎన్ఆర్ఐ పొట్లూరి రవి చేసిన సాయమిదీ

    Basavatarakam Hospital : మాట్లాడే మాటలకన్నా.. చేసే సాయం మిన్నా అంటారు....