33.1 C
India
Saturday, April 27, 2024
More

    Basavatarakam Hospital : బాలయ్య సేవలు మెచ్చి బసవతారకం ఆస్పత్రికి ఎన్ఆర్ఐ పొట్లూరి రవి చేసిన సాయమిదీ

    Date:

    Basavatarakam Hospital
    Basavatarakam Hospital, Balakrishna and NRI’s

    Basavatarakam Hospital : మాట్లాడే మాటలకన్నా.. చేసే సాయం మిన్నా అంటారు. అమెరికాలో లక్షలు సంపాదిస్తున్న ఎన్ఆర్ఐలు తమ తెలుగు నేలకు ఏదైనా చేయాలని తపిస్తుంటారు. అలా తపించేవారిలో ప్రవాస భారతీయుడు పొట్లూరి రవి కూడా ఒకరు. ఆయన తాజాగా హీరో బాలకృష్ణ చేస్తున్న సేవలను మెచ్చి తనవంతు సాయం అందించాడు.

    బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి ద్వారా బాలయ్య చేస్తున్న సేవలను గుర్తించిన పొట్లూరి రవి తనవంతుగా 30 వీల్ చైర్లను బాలకృష్ణ ఆధ్వర్యంలో ఆస్పత్రికి విరాళంగా అందించారు. అనంతరం 500 మంది రోగులకు బ్రెడ్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ముప్పా రాజశేఖర్, సందడి మధు, జంపాల అమిత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

    Share post:

    More like this
    Related

    Reduce Belly Fat : బెల్లీ ఫ్యాట్ తగ్గించాలా.. ఈ ఆసనాలు వేస్తే సరిపోతుంది!

    Reduce Belly Fat : బెల్లీ ఫ్యాట్ అనారోగ్యానికి తీవ్ర వినాశనం...

    IPL 2024 : ఐపీఎల్ 2024.. పంజాబ్ సంచలన విజయం

    IPL 2024 : ఐపీఎల్ 2024లో భాగంగా కోల్ కతాతో జరిగిన...

    Weather Report : ఈ నెల చివరి వరకూ మండే ఎండలే..

    Weather Report : ఏపీలో వడగాడ్పులు ఏమాత్రం తగ్గకపోగా అంతకంతకూ తీవ్రమవుతున్నాయి....

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Kiraak RP : బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ కి నా చేపల పులుసు అంటే చాలా ఇష్టం – కిరాక్ ఆర్ఫీ

    Kiraak RP : జబర్దస్త్ కామెడీ షో నుండి ఇండస్ట్రీ లోకి...

    CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి ని కలిసిన సినీ నటుడు బాలకృష్ణ, క్రీడాకారిణి పీవీ సింధు..

    CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్ర  సచివాలయంలో ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డిని...

    Radhika Apte Despair : చెప్పుతో కొడతానంటూ వార్నింగ్.. కట్ చేస్తే ఇండస్ట్రీ నుంచి అవుట్.. ఆ హీరోయిన్ ఎవరో తెలుసా?

    Radhika Apte Despair : టాలీవుడ్ ఇండస్ట్రీలో మనసున్న మనుషుల్లో మొదటి...