36.9 C
India
Sunday, May 19, 2024
More

    WETA Bathukamma celebrations : కాలిఫోర్నియాలోని” సాన్ రామోన్” నగరంలో ఘనంగా WETA ” బతుకమ్మ” సంబరాలు

    Date:

    WETA Bathukamma” celebrations : కాలిఫోర్నియాలోని బే ఏరియాలో లో గల ” సాన్ రామోన్” నగరంలో ” బతుకమ్మ” సంబరాలు ఘనంగా నిర్వహిచారు. WETA ఈ ఏడాది మరింత ఉత్సాహంతో బతుకమ్మ వేడుకలకు శ్రీకారం చుట్టింది. పూలను అమ్మవారిగా భావించి పూజించే గొప్ప సంప్రదాయం మనకిక్కడ కనిపిస్తుంది. ఈ పండుగ రోజుల్లో దాదాపు వేయి మంది మహిళలు అందంగా తీర్చిదిద్దిన తమ బతుకమ్మలతో కుటుంబసభ్యులను వెంటబెట్టుకుని వచ్చి మహిళలందరూ బృంద వలయాలుగా ఏర్పడి పాటలు పాడుతూ బతుకమ్మను కొలుస్తూ పులకించిపోయారు. తెలంగాణ నేల నుంచి పూల పండుగే తరలివచ్చిందన్న చందంగా వేడుక సాగింది.

    మా టీవీ “రేలా-రే-రేలా” 5 దరువు టైటిల్ విన్నర్ “శాలిని” మూడు గంటల పాటు బతుకమ్మ పాటలతో హుషారు నింపి హోరెత్తించారు. ఏటా 1000 మందితో “బతుకమ్మ” పండుగను నిర్వహిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారిని ఆకర్షించిన‌ “WETA ” ఈ దఫా మరింత వైభవంగా ఆర్గనైజ్‌ చేసినందుకు ప్రెసిడెంట్ శైలజ కల్లూరి గారు ప్రత్యేక ధన్యవాధాలు తెలిపారు

    ఈ సందర్బంగా ఫౌండర్ ప్రెసిడెంట్ , అడ్వైజరీ చైర్ పర్సన్ ఝాన్సీ రెడ్డి గారు కో-చైర్ డాక్టర్ అభితేజ కొండా గారు మా టీవీ “రేలా-రే-రేలా” 5 దరువు టైటిల్ విన్నర్ “శాలిని” కి ధన్యవాదాలు తెలియ చేసి, ఈ వేడుకను విజయవంతం చేసినందుకు తెలుగు వారందరికీ ధన్యవాదాలు తెలియ చేసారు.

    ఈ కార్యక్రమములో “WETA ” టీమ్ ఫౌండర్ ప్రెసిడెంట్ , అడ్వైజరీ చైర్ ఝాన్సీ రెడ్డి గారు కో-చైర్ Dr అభితేజ కొండా, ప్రెసిడెంట్ శైలజ కల్లూరి పూజ లక్కడి, ట్రేజరర్, సుగుణ రెడ్డి , BOD మీడియా చైర్ , విశ్వా వేమిరెడ్డి BOD అనురాధ అలిశెట్టి -BOD మెంబెర్స్ /స్పాన్సర్ చైర్ , హైమ అనుమాండ్ల తదితరులు పాల్గొన్నారు

    Share post:

    More like this
    Related

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    Arvind Kejriwal : ఆప్ అంతానికి బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు...

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Bathukamma Dussehra : పూల సింగిడి.. దసరా సందడి.. ప్రపంచవ్యాప్తంగా వేడుకలు..!

    Bathukamma Dussehra : విజయదశమి పండుగను దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా...

    Bathukamma Celebrations 2023: న్యూజెర్సీలో వైభవంగా ‘ఎంగిలి పూల’ బతుకమ్మ..

    Bathukamma Celebrations 2023 in Newjersey : తెలంగాణ అతిపెద్ద సంప్రదాయ...

    Bathukamma Celebrations : డాలస్ లో బతుకమ్మ వేడుకలు.. ఎప్పుడంటే?

    Bathukamma Celebrations : తెలంగాణకు అతిపెద్ద పండుగ ‘బతుకమ్మ’. తెలంగాణ సంస్కృతిలో...

    Bathukamma: న్యూ జెర్సీలో బతుకమ్మ వేడుకలు.. ఎప్పుడంటే?

    Bathukamma: దేశం ఏదైనా మన సంస్కృతి, సంప్రదాయం, పద్ధతులను పాటిస్తూ ప్రపంచంలోనే...