28.6 C
India
Wednesday, May 8, 2024
More

    Bathukamma Celebrations : డాలస్ లో బతుకమ్మ వేడుకలు.. ఎప్పుడంటే?

    Date:

    Bathukamma celebrations
    Bathukamma celebrations

    Bathukamma Celebrations : తెలంగాణకు అతిపెద్ద పండుగ ‘బతుకమ్మ’. తెలంగాణ సంస్కృతిలో బతుకమ్మకు ముఖ్యమైన పాత్ర ఉంది. ఈ పండుగనే పూల జాతర, పూల పండుగ అని ఆడపడుచుల వేడుక అని కూడా అంటారు. దేశంలో అంతెందుకు ప్రపంచంలో కూడా బతుకమ్మ పండుగ నిర్వహించేది ఒక్క తెలంగాణ రాష్ట్రం మాత్రమే. అక్కడి నుంచే ఈ పూల జాతర వివిధ రాష్ట్రాలు.. దేశాలకు విస్తరించింది.

    అమెరికాలోని ‘డాలస్ తెలంగాణ ప్రజా సమితి (Telangana Peoples Association Of Dallas-TPAD)’ ఆధ్వర్యంలో బతుకమ్మ దసరా సంబురాలు నిర్వహించనున్నారు. పెద్ద ఎత్తున వీటిని కండక్ట్ చేయాలని నిర్వాహకులు ఇప్పటి నుంచే ఏర్పాట్లలో బిజీగా మారారు. అక్టోబర్ 21 (శనివారం)న కొమెరికా సెంటర్ (డా. పెప్పర్ ఎరీనా) 2601 అవెన్యూ ఆఫ్ ద స్టార్స్, ఫ్రిస్కో, టెక్సాస్-75034లో వేడుకలు జరుగనున్నాయి. ఉదయం 10 గంటల నుంచి రాత్రి వరకు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

    ఈ కార్యక్రమానికి సీని తార సంయుక్త మీనన్ హాజరవుతున్నట్లు నిర్వాహకులు చెప్పారు. ఈమెతో పాటు సింగర్లు ఆదిత్య, వాగ్దేవి, పృథ్వీ, సమీరా భరద్వాజ్ కూడా హాజరవుతున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంను విజయవంతం చేయాలని నిర్వాహకులు  డాలస్ తెలంగాణ సమాజాన్ని కోరుతున్నారు. మరిన్ని వివరాలకు కరపత్రాన్ని చూడండి.

    Share post:

    More like this
    Related

    Postal Ballot : పోస్టల్ బ్యాలెట్ లో తప్పిదం.. అధికారులపై చర్యలు

    Postal Ballot : పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గణపవరంలో పోస్టల్...

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

    MLC Kavitha : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ...

    Jharkhand : పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు

    Jharkhand : ఝార్ఖండ్ లో ఓ మంత్రి వ్యక్తిగత కార్యదర్శి (పీఎస్)...

    Divi Vadthya పిక్ టాక్: బ్రాలెట్ లో ‘దివి’స్ మెస్మరైజింగ్ పిక్స్..

    Divi Vadthya : తెలుగు అమ్మాయి దివి వడ్త్య గ్లామర్ క్వీన్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Tantex Ugadi Celebrations : తెలుగుదనం ఉట్టిపడేలా.. టాంటెక్స్ ఉగాది సంబురాలు..

    Tantex Ugadi Celebrations : 2024, క్రోధినామ ఉగాది వేడుకలు ఫ్రిస్కో...

    ATA Sayyandi Padam : ఉల్లాసంగా ఉత్సాహంగా ఆటా ‘సయ్యంది పాదం’

    ATA Sayyandi Padam :  వచ్చే నెల (జూన్) 7వ తేదీ...

    US Student Visas : మే రెండో వారంలో.. యూఎస్ స్టూడెంట్ వీసాలు

    US Student Visas : ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లాలని...

    TFAS Ugadi Sambaraalu : న్యూజెర్సీలో కన్నుల పండువగా ఉగాది సంబరాలు.. అలరించిన మ్యూజికల్ నైట్

    TFAS Ugadi Sambaraalu : తెలుగు సంవత్సరాది ఉగాది పండుగను తెలుగువారు...