37.7 C
India
Saturday, May 18, 2024
More

    Nidhi Agarwal Reveal : విప్పి చూపిస్తేనే అవకాశాలిస్తారు.. నిధి అగర్వాల్ షాకింగ్ కామెంట్లు…!

    Date:

    Nidhi Agarwal Reveal
    Nidhi Agarwal Reveal

    Nidhi Agarwal Reveal : ఇప్పుడు సినిమా రంగం అంటేనే బోల్డ్ నెస్ కు అద్దం పడుతోంది. ముఖ్యంగా హీరోయిన్లు అంటే ఇప్పుడు అందాలను విప్పి చూపించడం వరకే పరిమితం అవుతున్నారు. వారి పాత్రలు కూడా కేవలం గ్లామర్ కోసమే డిజైన్ చేసినట్టు ఉంటున్నాయి. దాంతో వారి అందాలను చూడటం కోసం సినిమాలకు ఎగబడుతున్నారు జనాలు.

    చాలామంది హీరోయిన్లు మొన్నటి వరకు గ్లామర్ ఎక్స్ పోజింగ్ చేయకున్నా.. ఇప్పుడు పోటీని బట్టి తప్పకుండా చేయాలని వారు కూడా డిసైడ్ అవుతున్నారు. ఇక తాజాగా హీరోయిన్ నిధి అగర్వాల్ షాకింగ్ కామెంట్లు చేసింది. ఆమె ఇప్పుడు టాలీవుడ్ లో అగ్ర హీరోలతో సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం పవన్ కల్యాణ్‌ తో నటిస్తోంది.

    దాంతో పాటు మరో సినిమాలో కూడాచేస్తోంది. అయితే తాజాగా ఆమె ఓఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో ఆమెకు ఓ ప్రశ్న ఎదరైంది. ఎక్స్ పోజింగ్ చేయడంపై మీ అభిప్రాయం ఏంటి అని అడిగారు యాంకర్. దానికి నిధి స్పందిస్తూ.. ఇప్పుడు సినిమా ఫీల్డ్ అంటేనే గ్లామర్ చూపించాలి. లేదంటే ఇక్కడ అవకాశాలు ఇవ్వరు.

    అవకాశాల కోసం గ్లామర్ ను చూపిస్తే తప్పులేదు. ఎందుకంటే అదేమంత పెద్ద నేరం కాదు. అది మా వృత్తిలో భాగమే. చాలామంది హీరోయిన్లు దాన్ని ఒప్పుకోరు. కానీ అలా ఎవరైనా చెబితే అస్సలు నమ్మొద్దు. ఇక్కడ అందాలను చూపిస్తేనే అవకాశాలు ఇస్తుంటారు. లేదంటే మాత్రం అవకాశాలు లేక ఇబ్బందులు పడాల్సి వస్తుందని తెలిపింది నిధి అగర్వాల్.

    Share post:

    More like this
    Related

    Crime News : తీర్థయాత్రకు వెళ్లి వస్తుండగా బస్సు దగ్ధం..

    - 8 మంది మృతి.. 20 మందికి గాయాలు Crime News :...

    Two Lakh Loan : రెండు లక్షల రుణమాఫీ సాధ్యమయ్యేనా ??

    Two Lakh Loan : తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్...

    Rain Alerts : తెలంగాణలో నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు

    Rain Alerts : తెలంగాణలో శని, ఆదివారాలు రెండు రోజులు ఓ...

    Crime News : ఆస్తి కోసం తల్లీ, ఇద్దరు కుమార్తెల హత్య

    Crime News : ఓ వైపు కన్న తల్లి, మరోవైపు తను...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Nidhi Agarwal : ఈ అందాల నిధిని ఆదుకోవాల్సింది ప్రభాసే

    Nidhi Agarwal : సినిమాల్లో ఎవరి పరిస్థితి ఎప్పుడు ఎలా మారుతోందో...

    Nidhi Agarwal : భారీ పరువాలతో ఉక్కపోత పెంచిన నిధి అగర్వాల్.. ఇది మామూలు అరాచకం కాదు..

    Nidhi Agarwal : నిధి అగర్వాల్.. ఈ భామ అందాలతోనే అల్లడిస్తుంది...

    Nidhi Agarwal : అందాల నిధులు మొత్తం బయటపెట్టేస్తున్న నిధి.. చూసి తరించండి..!

    Nidhi Agarwal : సుదీర్ఘమైన కెరీర్ లో నిధి అగర్వాల్ చేసింది...