31.6 C
India
Sunday, May 19, 2024
More

    Janvi Kapoor Tight Outfit : జాన్వీకపూర్ అందాల మోత.. టైట్ ఔట్ ఫిట్ లో అందాలన్నీ ముడేసింది..!

    Date:

    Janvi kapoor Tight Outfit
    Janvi kapoor Tight Outfit

    Janvi kapoor Tight Outfit : బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీకపూర్ అందాల ఆరబోతకు అస్సలు హద్దులు లేకుండా పోతున్నాయి. రోజురోజుకూ పొట్టి బట్టలు వేసుకుంటూ కుర్రాళ్లకు పిచ్చెక్కించేస్తోంది. అందరికీ సినిమాలు హిట్ అయితే ఫాలోయింగ్ పెరుగుతుంది. కానీ జాన్వీకపూర్ కు మాత్రం తన అందాలతోనే ఫాలోయింగ్ ఓ రేంజ్ లో పెరుగుతోంది. అది చూసి మిగతా హీరోయిన్లు కూడా షాక్ అవుతున్నారు.

    ఇక జాన్వీ కపూర్ కూడా ఏ మాత్రం మొహమాటం లేకుండా అందాలను ఆరబోస్తూ కుర్రకారును కవ్విస్తుంది. అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది జాన్వీ. మొదట్లో ఆమె చిన్న సినిమాల్లోనే నటించింది. ధడక్, గుంజన్ సక్సేనాతో పాటు కొన్ని లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనే నటించింది. అవి ఏమంత పెద్ద హిట్ కాలేదు.

    కానీ ఆమెకు మాత్రం అవకాశాలు అస్సలు ఆగట్లేదు. ప్రెజెంట్ అటు బాలీవుడ్ లో బిజీగా ఉంటూనే సౌత్ ఎంట్రీకి రెడీ అయ్యింది. ఎన్టీఆర్, కొరటాల కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ ‘దేవర’లో జాన్వీ కపూర్ నే హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది. ప్రజెంట్ శరవేగంగా షూటింగ్ జరుపు కుంటున్న ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని గట్టి పట్టుదలగా ఉంది. మరి అమ్మడి సౌత్ ఎంట్రీ ఎలా ఉంటుందో చూడాలి..

    ఇక ఎంత బిజీగా ఉంటున్నా సరే తన అందాలను మాత్రం అస్సలు దాచుకోకుండా చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మరోసారి టైట్ ఔట్ పిట్ లో రెచ్చిపోయింది. ఇందులో తన భారీ అందాలను మొత్తం టైట్ గా ముడేసింది. దాంతో పాటు తన థైస్ అందాలను కూడా బాగానే చూపించేసింది ఈ ముద్దుగుమ్మ. ఇంత హాట్ హాట్ గా చూపించిన తర్వాత మీరు చూడకపోతే ఎలా.. చూసేయండి.

     

    View this post on Instagram

     

    A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Janhvi Kapoor Hot : ఉబికి వస్తున్న పరువాలను దాయలేకపోతున్న జాన్వీకపూర్.. ఆ సైజులు చూస్తే..!

    Janhvi Kapoor Hot : బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీకపూర్ రోజురోజుకూ...

    Janhvi Kapoor : ఆ హీరోతో మాత్రమే లిప్ లాక్ చేస్తా.. జాన్వీ సంచలన స్టేట్మెంట్..

    Janhvi Kapoor : అతిలోక సుందరి శ్రీదేవి గురించి తెలియని వారు...

    క్లివేజ్ షోతో రచ్చ రచ్చ చేస్తున్న జాన్వీ కపూర్.. అందాలు అదుర్స్!

    Janhvi Kapoor cleavage : అతిలోక సుందరి శ్రీదేవి గురించి తెలియని...