40 C
India
Sunday, May 5, 2024
More

    Janhvi Kapoor Hot : ఉబికి వస్తున్న పరువాలను దాయలేకపోతున్న జాన్వీకపూర్.. ఆ సైజులు చూస్తే..!

    Date:

    Janhvi Kapoor Hot
    Janhvi Kapoor Hot at Jio Plaza Event

    Janhvi Kapoor Hot : బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీకపూర్ రోజురోజుకూ బట్టల సైజులు తగ్గించేస్తోంది. తన సైజులు, పరువాలు మొత్తం కనిపించేలా కుర్రాళ్లకు హాట్ ట్రీట్ ఇస్తోంది. ఆమె చేస్తున్న అందాల రచ్చ మామూలుగా ఉండట్లేదనే చెప్పుకోవాలి. జాన్వీ కపూర్ కూడా ఏ మాత్రం మొహమాటం లేకుండా అందాలను ఆరబోస్తూ కుర్రకారును కవ్విస్తుంది. ఆమె అందాలకు బాగానే ఫ్యాన్స్ ఉన్నారు.

    ఆమె అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది జాన్వీ. బాలీవుడ్ లోకి ధడక్ సినిమాతో పరిచయం అయింది కానీ అదిపెద్ద హిట్ కాలేదు. కానీ దాని తర్వాత చేసిన గుంజన్ సక్సేనా మాత్రం మంచి హిట్ అయింది. అక్కడి నుంచే ఆమెకు వరుసగా హిట్లు పడుతున్నాయి. దాంతో ఆమె ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీకి కూడా ఎంట్రీ ఇస్తోంది.

    ఎన్టీఆర్, కొరటాల కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ ‘దేవర’లో జాన్వీ కపూర్ నే హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది. ప్రజెంట్ శరవేగంగా షూటింగ్ జరుపు కుంటున్న ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని గట్టి పట్టుదలగా ఉంది. ఇది గనక హిట్ అయితే మాత్రం ఆమెకు తెలుగుతో పాటు తమిళంలో భారీ సినిమా ఆఫర్లు వచ్చే అవకాశాలు లేకపోలేదు.

    ఇందుకోసం ఇప్పటి నుంచే భారీగా అందాలను ఆరబోస్తోంది. తాజాగా జరిగిన ఓ ఈవెంట్ లో జాన్వీకపూర్ మెరిసింది. ఇందులో తన ఎద ఎత్తులు మొత్తం ఉబికివస్తుంటే వాటిని ఆమె డ్రెస్ దాయలేక ఇబ్బంది పడింది. ఇంతగా భారీ పరువాలను చూపించడంతో వేడుకకు వచ్చిన వారు కూడా షాక్ అయ్యారు. జాన్వీ అందాలకు అంతా వావ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

     

    View this post on Instagram

     

    A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

    Share post:

    More like this
    Related

    Uttar Pradesh : స్టేషన్ మాస్టర్ నిద్రలో.. అరగంట నిలిచిన రైలు

    Uttar Pradesh : ఓ స్టేషన్ మాస్టర్ నిద్ర  ఓ ఎక్స్...

    CM Revanth : ‘దానం’ను కేంద్రమంత్రి చేస్తా..: సీఎం రేవంత్

    CM Revanth : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సికింద్రాబాద్...

    Free Villa : 42 ఎకరాల్లో పెద్ద విల్లా..ఉచితంగా ఇస్తారట త్వరపడండి మరి!

    Free Villa : నగరాల్లో ఏ చిన్న ఇల్లు కొనాలన్నా లక్షల్లో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Janvi Kapoor Tight Outfit : జాన్వీకపూర్ అందాల మోత.. టైట్ ఔట్ ఫిట్ లో అందాలన్నీ ముడేసింది..!

    Janvi kapoor Tight Outfit : బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీకపూర్...

    Janhvi Kapoor : ఆ హీరోతో మాత్రమే లిప్ లాక్ చేస్తా.. జాన్వీ సంచలన స్టేట్మెంట్..

    Janhvi Kapoor : అతిలోక సుందరి శ్రీదేవి గురించి తెలియని వారు...

    క్లివేజ్ షోతో రచ్చ రచ్చ చేస్తున్న జాన్వీ కపూర్.. అందాలు అదుర్స్!

    Janhvi Kapoor cleavage : అతిలోక సుందరి శ్రీదేవి గురించి తెలియని...