40 C
India
Sunday, May 5, 2024
More

    Janhvi Kapoor Hot : పరువాల ప్రదర్శనతో కైపెక్కిస్తున్న జాన్వీకపూర్.. చూస్తే మతిపోవాల్సిందే!  

    Date:

    Janhvi Kapoor Hot
    Janhvi Kapoor Hot

    Janhvi Kapoor Hot : బాలీవుడ్ లో చాలా మంది స్టార్ డాటర్స్ గా తెరంగేట్రం చేసారు. కానీ అందులో అతి కొద్దీ మంది మాత్రమే సక్సెస్ అయ్యారు.. మరి అలాంటి బ్యూటీ లలో జాన్వీ కపూర్ ఒకరు.. స్టార్ డాటర్ గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఈమె తన టాలెంట్ తోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.

    కుర్ర బ్యూటీలలో ఒకరైనా జాన్వీ కపూర్ అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా బాలీవుడ్ లోకి కొన్నేళ్ల క్రితం ఎంట్రీ ఇచ్చింది జాన్వీ.. తన తల్లి శ్రీదేవి లాగానే నటన పరంగా రాణించే సత్తా ఉందని నిరూపించుకుంది.. ఇక ఇప్పటి జనరేషన్ కు ఏ మాత్రం తగ్గకుండా ఈ భామ అందాలను ఓ రేంజ్ లో ఆరబోస్తూ తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

    బాలీవుడ్ హీరోయిన్ల అందాల ఆరబోత ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. మరి జాన్వీ కపూర్ కూడా ఏ మాత్రం మొహమాటం లేకుండా అందాలను ఆరబోస్తూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తుంటుంది.. హాట్ అందాలతో కుర్రకారుకి వల విసురుతుంది..

    Janhvi Kapoor Hot
    Janhvi Kapoor

    మత్తెక్కించే చూపులతో అందరిని మాయ చేస్తుంది.. తాజాగా మరోసారి జాన్వీ తన అందాలతో కుర్రకారుకు వల విసురుతుంది.. డిజైనర్ డ్రెస్ లో కైపెక్కించే థైస్ అందాలతో ఈ బ్యూటీ పిక్స్ షేర్ చేయగా అవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.. తన పరువాల ప్రదర్శనతో పిచ్చెక్కిస్తున్న ఈ బ్యూటీ అందానికి కుర్రకారంతా ఫిదా అవుతుంది..

    ఇదిలా ఉండగా ప్రెజెంట్ జాన్వీ బాలీవుడ్ లో బిజీగా ఉంటూనే సౌత్ ఎంట్రీకి రెడీ అయ్యింది. ఎన్టీఆర్, కొరటాల కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ ‘దేవర’లో జాన్వీ కపూర్ నే హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది. ప్రజెంట్ శరవేగంగా షూటింగ్ జరుపు కుంటున్న ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని గట్టి పట్టుదలగా ఉంది. మరి అమ్మడి సౌత్ ఎంట్రీ ఎలా ఉంటుందో చూడాలి..

    Share post:

    More like this
    Related

    Uttar Pradesh : స్టేషన్ మాస్టర్ నిద్రలో.. అరగంట నిలిచిన రైలు

    Uttar Pradesh : ఓ స్టేషన్ మాస్టర్ నిద్ర  ఓ ఎక్స్...

    CM Revanth : ‘దానం’ను కేంద్రమంత్రి చేస్తా..: సీఎం రేవంత్

    CM Revanth : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సికింద్రాబాద్...

    Free Villa : 42 ఎకరాల్లో పెద్ద విల్లా..ఉచితంగా ఇస్తారట త్వరపడండి మరి!

    Free Villa : నగరాల్లో ఏ చిన్న ఇల్లు కొనాలన్నా లక్షల్లో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Janvi Kapoor Tight Outfit : జాన్వీకపూర్ అందాల మోత.. టైట్ ఔట్ ఫిట్ లో అందాలన్నీ ముడేసింది..!

    Janvi kapoor Tight Outfit : బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీకపూర్...

    Janhvi Kapoor Hot : ఉబికి వస్తున్న పరువాలను దాయలేకపోతున్న జాన్వీకపూర్.. ఆ సైజులు చూస్తే..!

    Janhvi Kapoor Hot : బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీకపూర్ రోజురోజుకూ...

    Janhvi Kapoor : ఆ హీరోతో మాత్రమే లిప్ లాక్ చేస్తా.. జాన్వీ సంచలన స్టేట్మెంట్..

    Janhvi Kapoor : అతిలోక సుందరి శ్రీదేవి గురించి తెలియని వారు...

    క్లివేజ్ షోతో రచ్చ రచ్చ చేస్తున్న జాన్వీ కపూర్.. అందాలు అదుర్స్!

    Janhvi Kapoor cleavage : అతిలోక సుందరి శ్రీదేవి గురించి తెలియని...