38.1 C
India
Sunday, May 19, 2024
More

    Actress Pragathi : ఆ హీరో రాత్రంతా తనతో గడపమన్నాడు.. నటి ప్రగతి కామెంట్లు..!

    Date:

    Actress Pragathi
    Actress Pragathi

    Actress Pragathi : కాస్టింగ్ కౌచ్.. ఇప్పుడు చాలామంది ఎదుర్కుంటున్న అతిపెద్ద సమస్య ఇదే అని చెప్పుకోవాలి. కొందరు దాని బారిన పడి అవకాశాలు కోల్పోతున్నారు. ఇంకొంతరు కొందరిచేతుల్లో మోసపోతున్నారు. మరికొందరు మాత్రం కమిట్ మెంట్లు ఇచ్చేసి ఎంచక్కా పెద్ద స్టార్లు అవుతున్నారు. ఇలాంటి వారు ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ మీద స్పందిస్తున్న సంగతి తెలిసిందే.

    అయితే తాజాగా నటి ప్రగతి కూడా దానిపై స్పందించింది. ఆమె గురించి ప్రత్యేకంగా పరిచయంచేయాల్సిన అవసరం లేదు. ఆమె వరుసగా సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆమె ఒకప్పుడు హీరోయిన్ గా కూడా చేసింది. ఆ సమయంలోనే ఓ హీరో తనతో తప్పుగా ప్రవర్తించాడని తాజా ఇంటర్వ్యూలో ఆమె సంలచన కామెంట్లు చేసింది.

    ఆమె మాట్లాడుతూ.. అప్పట్లో నాకు కూడా కాస్టింగ్ కౌచ్ అనుభవాలు చాలానే ఎదురయ్యాయి. ఓ హీరో అయితే తనతో రాత్రంతా గడిపితే మంచి అవకాశాలు ఇప్పిస్తానని అన్నాడు. ఇలాంటివి నాకు చాలానే జరిగాయి. కాబట్టి ఇక సినిమాల్లో హీరోయిన్ గా చేయడం ఉత్తమం కాదని అనుకున్నాను. అందుకే ఎక్కువగా సినిమాలు చేయలేకపోయాను.

    త్వరగానే పెళ్లి చేసుకున్నాను. కానీ దాంపత్య జీవితం కూడా ఏమంత బాగా లేదు. అందుకే త్వరగానే నా లైఫ్ లో విడాకులు జరిగాయి. కానీ ఇప్పుడు నా పిల్లలతో కలిసి హ్యాపీగా జీవిస్తున్నాను. దాంతో పాటు నాకు మంచిగా అవకాశాలు కూడా వస్తున్నాయి అంటూ ఎమోషనల్ అయింది నటి ప్రగతి. ఇప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో ఆమె నటిస్తున్న సంగతి తెలిసిందే.

    Share post:

    More like this
    Related

    T20 World Cup : టీ20 వరల్డ్ కప్ లో ఇండియా పూర్తి షెడ్యూల్ ఇదే

    T20 World Cup : జూన్ 2 వ తేదీ నుంచి...

    RCB : ఆర్సీబీ సూపర్ విక్టరీ

    RCB : ఆర్సీబీ చెన్నై పై సూపర్ విక్టరీ సాధించింది. తీవ్ర...

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి 24 గంటల సమయం

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం...

    Kanguva : 10 వేల మందితో ‘కంగువా’ షూట్.. సూర్య-బాబీ డియోల్ క్లైమాక్స్ వార్ మూవీకే హైలట్..

    Kanguva : హీరో సూర్య నటించిన ‘కంగువా’ చిత్రం విడుదలకు సిద్ధం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pragathi Second Marriage : రెండోపెళ్లిపై క్లారిటీ ఇచ్చిన నటి ప్రగతి.. ఇచ్చి పడేసిందిగా..!

    Pragathi Second Marriage : ఈ నడుమ సినీ సెలబ్రిటీల గురించి,...

    రెండో పెళ్లి పై ఆసక్తికర కామెంట్ చేసిన ప్రగతి

    సీనియర్ నటి ప్రగతి రెండో పెళ్లి గురించి కామెంట్ చేసి సంచలనం...

    ACTRESS PRAGATHI: అందుకే విడాకులు ఇచ్చా : ప్రగతి

    తెలుగు చిత్రాల్లో హీరోలకు హీరోయిన్ లకు అందమైన తల్లిగా నటించే వారు...