36.8 C
India
Monday, May 13, 2024
More

    ప్రభాస్ ను పెళ్లి చేసుకుంటానంటున్న భామ

    Date:

    Kriti Sanon wants to marry Prabhas
    Kriti Sanon wants to marry Prabhas

    డార్లింగ్ ప్రభాస్ ను పెళ్లి చేసుకుంటానంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది బాలీవుడ్ భామ కృతి సనన్. తాజాగా ఈ భామ బేధియా (తెలుగులో తోడేలు ) చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఆ ఇంటర్వ్యూలో పలు ప్రశ్నలు సంధించారు. ఇక ఒక ప్రశ్న ఏంటంటే……  ప్రభాస్ , కార్తీక్ ఆర్యన్ , టైగర్ ష్రాఫ్ లలో ఎవరిని ఫ్లర్ట్ చేస్తావు ? ఎవరితో డేటింగ్ చేస్తావు ? ఎవరిని పెళ్లి చేసుకుంటావని కృతి సనన్ ని ప్రశ్నించారు.

    ఎంత కొంటెగా ప్రశ్నలు వేసారో అంతే కొంటెగా సమాధానాలు ఇచ్చింది ఈ భామ. కార్తీక్ ఆర్యన్ ను ఫ్లర్ట్ చేస్తాను , టైగర్ ష్రాఫ్ తో డేటింగ్ కు వెళ్తాను అయితే పెళ్లి మాత్రం ప్రభాస్ ను చేసుకుంటానని స్పష్టం చేసింది. దాంతో షాకవ్వడం మిగతా వాళ్ళ వంతు అయ్యింది. ముగ్గురు హీరోలను కవర్ చేయడం , ముగ్గురితో రొమాన్స్ చేయాలనే ఆసక్తి ఉందని చెప్పడం …… వింటే కృతి సనన్ మాములు భామ కాదు సుమా ! అంటూ నోరెళ్ళ బెడుతున్నారు.

    కృతి సనన్ ఆదిపురుష్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. కృతి సనన్ సీతగా నటిస్తుండగా ప్రభాస్ శ్రీరాముడిగా నటించాడు. ఇటీవల విడుదలైన టీజర్ కు భారీ స్థాయిలో వ్యతిరేకత రావడంతో రీ షూట్ కు ప్లాన్ చేస్తున్నారు. 

    Share post:

    More like this
    Related

    Polling : ఏపీలో ముగిసిన పోలింగ్ – 75 శాతం ఓటింగ్ నమోదు

    Polling : ఏపీలో ఈరోజు పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు...

    Roja : నా ఓటమి కోసం వైసీపీ నేతల ప్రచారం: రోజా

    Roja : ఎన్నికల వేళ నగరి నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ...

    Polling officer : పోలింగ్ ఆఫీసర్ పై వైసీపీ నాయకుల దాడి

    Polling officer : గజపతినగరం నియోజకవర్గం కొత్త శ్రీరంగరాజపురంలో పోలింగ్ ఆఫీసర్...

    Viral Video : వైసీపీ పాలనపై బాధగా ఉంది.. – సోషల్ మీడియాలో వీడియో వైరల్

    Viral Video : రకరకాల అబద్దాలతో గత ఐదు సంవత్సరాలుగా పాలన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pushpa 2 : పుష్ప 2 రీలిజ్ వాయిదా

    Pushpa 2 : పుష్ప 2 విడుదల వాయిదా పడిందని వస్తున్న...

    National Film Awards 2023 : నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ 2023 హైలైట్స్.. ఓ లుక్కేయండి..!

    అలియా భట్, కృతి సనన్, అల్లు అర్జున్లకు సన్మానం, ఆరు...