
Pushpa 2 : పుష్ప 2 విడుదల వాయిదా పడిందని వస్తున్న వార్తలపై ప్రముఖ సీని విశ్లేషకులు తరణ్ ఆదర్శ్ క్లారిటి ఇచ్చారు. ఆ వార్తల్లో నిజం లేదన్నారు, 2024 ఆగష్టు15న మూవీ రిలిజ్ అవుతుందని స్పష్టం చేశారు. పుష్ప నటుడు జగదీవ్ అత్యాచారం కేసులో జైలుకు వెళ్లడంతో సినిమా రిలిజ్ పై అనుమానాలు మొదలయ్యాయి. ఈరోజు సుకుమార్ జన్మదినం సందర్భంగా పుష్ప యూనిట్ సైతం రిలీజ్ డేట్ మరోసారి ట్వీట్ చేసింది.