24.9 C
India
Friday, March 1, 2024
More

  Oscar Winner : రామ్ చ‌ర‌ణ్ సినిమాకి ఆస్కార్ విన్నర్ మ్యూజిక్.. కన్ఫమ్ చేసిన ఆ మ్యూజిక్ డైరెక్టర్

  Date:

  Oscar Winner
  Oscar Winner Music Director for Ramcharan Movie

  Oscar Winner : ఆర్ఆర్ఆర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ కంటే రామ్ చరణ్ కు అవకాశాలు వెల్లువలా వచ్చాయి. ఆయన కూడా మరింత వేగంగా సినిమాలు చేస్తున్నాడు. తమిళ దర్శకుడు శంకర్ తో కలిసి ‘గేమ్ చేంజర్’ చేస్తున్నాడు. ఇది తుది దశకు చేరుకుంది. దీని తర్వాత ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబుతో కలిసి సినిమా చేయబోతున్నాడు. దాని వర్కింగ్ టైటిల్ #RC 16గా నిర్ణయించారు. ఇప్పటికే ఈ విషయం అనౌన్స్ కూడా జరిగింది. మైత్రీ మూవీస్ ఈ మూవీని నిర్మిస్తోంది. సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ మైత్రితో కలిసి పని చేస్తున్నాయి.

  ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ రహెమాన్ స్వరాలు స‌మ‌కూరుస్తున్నార‌ని గతంలో ప్రచారం జరిగింది. దీనికి సంబంధించి బుచ్చిబాబు రహెమాన్ తో మాట్లాడాడని టాక్ వైరల్ అయ్యింది. అయితే చాలా బిజీగా ఉండే రహెమాన్ ఈ సినిమాకు పని చేస్తాడా? అన్న సందేహం చాలా మందిలో కలిగింది. అయితే దీనిపై స్వయంగా రహెమాన్ క్లారిటీ ఇచ్చాడు. రహెమాన్ పుట్టిన రోజు సందర్భంగా  మూవీ యూనిట్ #RC 16 రహెమాన్ ను స్వాగతిస్తూ అధికారికంగా ప్రకటన విడుల చేసింది. ఈ మూవీ కోసం రహెమాన్ 2 ట్యూన్లు కూడా సిద్ధం చేసిన‌ట్టు తెలుస్తోంది.

  సుకుమార్ రైటింగ్స్ అన‌గానే ఫస్ట్ గుర్తుకు వచ్చే మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్. ‘ఉప్పెన‌’ సక్సెస్ అయ్యేందుకు దేవి సంగీతం ఒక ప్రధాన కారణం. రామ్ చ‌ర‌ణ్ – దేవిది సూప‌ర్ హిట్ మ్యూజిక్ కాంబోనే. కానీ ఈసారి బుచ్చిబాబు చొరవతో రహెమాన్ వైపు మొగ్గింది. ఇదొక స్పోర్ట్స్ డ్రామా నేప‌థ్యం కావడంతో బుచ్చిబాబు రహెమాన్ కోసం ఆరాటపడుతున్నట్లు తెలుస్తుంది. అసలు ఈ కథ ఎన్టీఆర్ కోసం సిద్ధం చేసింది. కానీ రామ్ చ‌ర‌ణ్ కు అవకాశం దక్కింది. ఈనెల‌లోనే షూటింగ్ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.

  Share post:

  More like this
  Related

  Increasing VIPs : దేశంలో పెరిగిపోతున్న వీఐపీ, వారి ఖర్చు.. ఇతర దేశాల్లో ఎంతంటే?

  Increasing VIPs : -బ్రిటన్‌లో అధికారికంగా 84 మంది వీఐపీలు ఉన్నారు! -ఫ్రాన్స్‌లో...

  Frogs Marriage : కప్పలకు పెళ్లెందుకు చేస్తారో తెలుసా? దీని వెనకున్న కథ ఇదీ..

  Frogs Marriage Behind Story : భారత్ లో ఇప్పటికీ వివిధ...

  Anchor Anasuya : అనసూయ స్టైల్ స్కార్చర్ ఎథ్నిక్ లుక్

  Anchor Anasuya : యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి పరిచయం అవసరం...

  Chanakya Niti : పెళ్లయిన మగవారు ఇతర స్త్రీల పట్ల ఎందుకు ఆకర్షితులవుతారు? చాణక్య చెప్పిన విషయాలు ఏంటి?

  Chanakya Niti : ఆచార్య చాణక్య గొప్ప పండితుడు. తనను అవమానించని...

  POLLS

  ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

  Latest News

  - Download the UBlood app here -

  Photos

  - Advertisement -

  Popular

  More like this
  Related

  Pushpa 2 : పుష్ప 2 రీలిజ్ వాయిదా

  Pushpa 2 : పుష్ప 2 విడుదల వాయిదా పడిందని వస్తున్న...

  Rajamouli Sukumar : రాజమౌళి కంటే సుకుమార్ గ్రేటా? అలాంటిది ఏం లేదన్న దర్శకులు!

  Rajamouli Sukumar : అల్లు అర్జున్ జాతీయ అవార్డును గెలుచుకోవడం పలు...

  Director Sukumar : రాజమౌళి కన్నా బెస్ట్ డైరెక్టర్.. ఎందుకంటే?

  Director Sukumar : కాలేజీలో లెక్కల మాస్టార్.. కట్ చేస్తే గ్రేట్ ఫిలిం...

  Anushka Shetty : తనకంటే పొట్టిగా ఉంటాడంటూ రామ్ చరణ్ ను అవమానించిన స్టార్ హీరోయిన్

  Anushka Shetty : గ్లోబల్ స్టార్ గా వెలుగొందుతున్న స్టార్ హీరోలలో...