32.2 C
India
Monday, April 29, 2024
More

    Director Sukumar : రాజమౌళి కన్నా బెస్ట్ డైరెక్టర్.. ఎందుకంటే?

    Date:

    Sukumar-Rajamouli
    Sukumar-Rajamouli

    Director Sukumar :

    కాలేజీలో లెక్కల మాస్టార్.. కట్ చేస్తే గ్రేట్ ఫిలిం డైరెక్టర్. ఆయన సినిమాల్లో కూడా లెక్కలు కనిపిస్తుంటాయి. అవి తెరపైన.. తెర వెనుక.. తెర ముందు.. లెక్కలకు ఆయన లైఫ్ లో విశిష్టమైన ప్రాధాన్యత ఇచ్చాడు మరి. ఇక ఆయన మూవీ అంటే బాగా కష్టపడాల్సిందే. దానికి తగ్గ ఫలితం రీలీజ్ తోనే ఇచ్చేస్తారు ఆయన. ఇంత గొప్ప దర్శకుడు దొరకడం టాలీవుడ్ ఇండస్ట్రీకి వరం. ఆయనే డైరెక్టర్ సుకుమార్.

    సినిమాలపై మక్కువతో ఆయన ఉద్యోగం మానేసి ఇండస్ట్రీలోకి వచ్చాడు. ఆయన మొదటి సినిమా ‘ఆర్య’. ఈ సినిమాతో అల్లు అర్జున్ కేరీర్ పూర్తిగా మలుపు తిరిగిందనే చెప్పవచ్చు. లవ్ స్టోరీలలో ఈ సినిమా ఒక ట్రెండ్ తీసుకువచ్చింది. ఆ తర్వాత దీనికి సీక్వెల్ గా ‘ఆర్య2’ తీయగా అంతగా సక్సెస్ కాకున్నా.. ఒక మోస్తారు ఆడింది. ఆ తర్వాత ఆయన తీసిన సినిమాలు కమర్షియల్ హిట్లుగా మిగిలినా ఆయా హీరోలకు మాత్రం కెరీర్ బెస్ట్ సినిమాలుగానే నిలిచాయి. రంగస్థలం వరకు ఆర్య అంత క్రేజ్ ఉన్న సినిమాలు మాత్రం చేయలేదు సుకుమార్.

    మహేశ్ బాబుతో ఆయన చేసిన ‘1నేనొక్కడినే’. ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ లో చిత్రీకరించారు. దీంతో సుకుమార్ డైరెక్షన్ పై టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా టాక్ మొదలైంది. మహేశ్ బాటులోని నటనను పూర్తిగా పిండుకున్నాడు సుకుమార్. హాలీవుడ్ రేంజ్ లో అడ్వాన్స్‌డ్ మూవీ కావడంతో ఆడియన్స్ కు కనెక్ట్ కాలేదు. దీంతో కమర్షియల్ గా డిజాస్టర్ అయ్యిందనే చెప్పాలి.

    దీని తర్వాత వచ్చిన ‘రంగస్థలం’లో ఆయన రాం చరణ్ లోని పూర్తి నటనను లాక్కున్నాడు. ఈ సినిమాకు ఆయన నేషనల్ అవార్డ్ కు నామినేట్ అయ్యాడు. కానీ చివరి నిమిషంలో అవార్డు చేజారింది. కానీ, పుష్ప సినిమాతో అల్లు అర్జున్ మాత్రం మిస్ కాలేదు. టాలీవుడ్ చలన చిత్ర చరిత్రలో మొదటి సారి నేషనల్ అవార్డును అందుకున్నాడు అల్లు అర్జున్. దీంతో ఆయన చరిత్రలో మిగిలిపోతారు. ఇదంతా సుకుమార్ వల్లే సాధ్యపడిందని చెప్పవచ్చు. కలెక్షన్ రాబట్టడంలో రాజమౌళి, బెస్ట్ పర్ఫార్మెన్స్ రాబట్టడంలో సుకుమార్ అని టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది.

    Share post:

    More like this
    Related

    Cyber Scam : సీబీఐ అధికారులం అంటూ.. రూ.50 లక్షలు కొట్టేశారు

    Cyber Scam : సైబర్ నేరాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో...

    Faria Abdullah : ‘ఆ ఒక్కటి అడక్కు’ మంచి ఎంటర్‌టైన్ మూవీ: ఫరియా అబ్దుల్లా

    Faria Abdullah : అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన...

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్.. ఆర్సీబీ మ్యాచ్ లో గెలుపెవరిదో

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్,  ఆర్సీబీ మధ్య అహ్మదాబాద్...

    LSG Vs RR : లక్నోపై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం

    LSG Vs RR : లక్నో సూపర్ గెయింట్స్ పై అటల్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pushpa-2 : పుష్ప-2 నుంచి అప్ డేట్

    Pushpa-2 : ‘పుష్ప-2’ నుంచి మరో అప్ డేట్ వచ్చింది. దీంతో...

    Sukumar and Ram Charan : అదిరిపోయే కథతో సుకుమార్, రామ్ చరణ్ సినిమా

    Sukumar and Ram Charan : రామ్ చరణ్ హిరోగా 1980...

    Pushpa 2 Movie : పుష్ప 2 మూవీ పై భారీ అంచనాలు

    Pushpa 2 Movie : పుష్ప 2 మూవీ లో పాహాదు...