32.9 C
India
Wednesday, June 26, 2024
More

    KTR: భార్యకు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పిన కేటీఆర్

    Date:

    టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన భార్య శైలిమకు 20వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. గత రెండు దశాబ్దాలుగా నా వెన్నెముకగా నిలవడంతో పాటు ఇద్దరు అందమైన పిల్లలను అందించావని నా ఈ ప్రయాణంలో గొప్ప భాగస్వా మిగా ఉన్నందుకు ధన్యవాదాలు అని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా పెళ్లినాటి అరుదైన ఫోటోలు కేటీఆర్ పంచుకున్నారు. కాగా వీరి పెళ్లి 2003 డిసెంబర్ 18న జరిగింది.

    Share post:

    More like this
    Related

    Sravanthi Chokkarapu : స్రవంతి చొక్కారాపు అందాల ఆరబోతపై.. ఆమె భర్త ఘూటు వ్యాఖ్యలు

    Sravanthi Chokkarapu : యాంకర్ స్రవంతి చొక్కారపు సోషల్ మీడియాతో పాటు.. ప్రీ...

    Open Relationship : ‘ఓపెన్ రిలేషన్‌ షిప్’ అంటే ఏంటి..? ఇతర వ్యక్తులతో అఫైర్ పెట్టుకోవచ్చా..?

    Open Relationship : సంప్రదాయమైన వివాహ వ్యవస్థ మారదు, కానీ రిలేషన్‌షిప్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    BRS New Chief : బీఆర్ఎస్ కు కొత్త రథ సారథి?

    BRS New Chief : తెలంగాణ ఉద్యమ సారధి కేసీఆర్ పార్టీ భవిష్యత్తు...

    KTR : ఆధునిక భారతం కళ్లారా చూసిన మరో స్వాతంత్ర్య పోరాటం: కేటీఆర్

    KTR : తెలంగాణ ఆవిర్భావ వేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్...

    KTR : చేసిన తప్పు ఒప్పుకున్న కేటీఆర్

    KTR : వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలనే...

    BRS : వద్దన్నా వినలేదు..అందుకే రావట్లేదు

    BRS : వరంగల్, నల్లగొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం వాస్తవానికి ...