29.4 C
India
Tuesday, May 14, 2024
More

    Devara : ‘దేవర’ నుంచి అద్దిరిపోయే అప్ డేట్.. ఫ్యాన్స్ కు ఇక పూనకాలే!

    Date:

    Devara
    NTR Devara glimpse

    Devara : ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న దేవర మూవీ నుంచి క్రేజీ అప్ డేట్ రానే వచ్చింది. కొత్త సంవత్సరం మొదటి రోజే మేకర్స్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ తీపి కబురుతో అభిమానుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. థర్టీ ఫస్ట్ హ్యాంగోవర్ మూడ్ ను మళ్లీ వారిని సెలబ్రేషన్ మూడ్ లోకి తీసుకొచ్చింది.

    టాలీవుడ్ నుంచి సలార్ తర్వాత వస్తున్న మరో ప్రెస్టిజీయస్ మూవీ ‘దేవర’. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న మూవీపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం దేశంలోనే భారీ ఎక్స్ పెక్టేషన్స్ తో వస్తున్న సినిమాల్లో దేవర కూడా ఒకటి. త్రిపుల్ ఆర్ తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నారు. దేశంలో సౌత్ నుంచే కాక ఉత్తరాది నుంచి కూడా ఎన్టీఆర్ కు ఫ్యాన్స్ భారీగానే ఉన్నారు. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబోలో ‘వార్ -2’ కూడా  రాబోతుంది.

    కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న ‘దేవర’ నుంచి ఏ చిన్న అప్ డేట్ బయటకు వచ్చిన అభిమానులు సంబురపడిపోతున్నారు. ఎప్పుడెప్పుడూ బొమ్మ రిలీజ్ అవుతుందా అని హడావిడి చేస్తున్నారు.  దేవరలో ఎన్టీఆర్ తండ్రికొడుకులుగా డబుల్ రోల్ చేస్తున్నట్టు తెలుస్తోంది.  ఇప్పటికే రిలీజైన లుక్ లో చేతిలో ఆయుధంతో ఎన్టీఆర్ లుక్ ఫెర్రోషియస్ గా ఉంది. ఆ లుక్ ను చూసే ‘దేవర’ మాములుగా ఉండదు అనే అంచనాలకు ఫ్యాన్స్ ,ఆడియన్స్ వచ్చేశారు.

    ఈ మూవీలో జాన్వీకపూర్ హీరోయిన్ గా ఎన్టీఆర్ తో రొమాన్స్ చేయనుండగా, విలన్ గా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. ఈ కాంబినేషన్ ను చూస్తేనే తెలుస్తోంది. సౌత్ నే కాదు బాలీవుడ్ ను కూడా దేవర షేక్ చేయబోతుందని. ఇప్పటికే ఈ మూవీలో హలీవుడ్ రేంజ్ లో యాక్షన్ సీక్వెన్స్ పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ఇక 2024న తొలిరోజే ఈ సినిమా గురించి మేకర్స్ క్రేజీ అప్ డేట్ విడుదల చేశారు. ఈ మూవీ గ్లింప్స్ ను ఈనెల 8వ తేదీన రిలీజ్ చేస్తామని ప్రకటించారు. దీనికి సంబంధించిన స్పెషల్ పోస్టర్ సైతం రిలీజ్ చేశారు. దీంతో యంగ్ టైగర్ ఫ్యాన్స్ పరిస్థితి పూనకాలు లోడింగ్ అన్నట్టుగా మారిపోయింది. ఇక 8వ తేదీన ఎంత సందడి చేస్తారో చూడాలి.

    Share post:

    More like this
    Related

    Polling : ఏపీలో ముగిసిన పోలింగ్ – 75 శాతం ఓటింగ్ నమోదు

    Polling : ఏపీలో ఈరోజు పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు...

    Roja : నా ఓటమి కోసం వైసీపీ నేతల ప్రచారం: రోజా

    Roja : ఎన్నికల వేళ నగరి నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ...

    Polling officer : పోలింగ్ ఆఫీసర్ పై వైసీపీ నాయకుల దాడి

    Polling officer : గజపతినగరం నియోజకవర్గం కొత్త శ్రీరంగరాజపురంలో పోలింగ్ ఆఫీసర్...

    Viral Video : వైసీపీ పాలనపై బాధగా ఉంది.. – సోషల్ మీడియాలో వీడియో వైరల్

    Viral Video : రకరకాల అబద్దాలతో గత ఐదు సంవత్సరాలుగా పాలన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Indian Film Industry : ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్? కొనసాగుతుందా?

    Indian Film Industry : సాధారణంగా వీకెండ్ ను సద్వినియోగం చేసుకునేందుకు...

    Junior NTR : జూనియర్ ఎన్టీఆర్, కొడాలి నాని ఫొటో వైరల్..

    Junior NTR : జూనియర్ ఎన్టీఆర్ కు కొడాలి నానికి మధ్య...

    Pushpa-2 : పుష్ప-2 నుంచి అప్ డేట్

    Pushpa-2 : ‘పుష్ప-2’ నుంచి మరో అప్ డేట్ వచ్చింది. దీంతో...

    Jr. NTR : స్టయిల్ మార్చిన జూ. ఎన్టీఆర్

    Jr. NTR : ఎన్టీఆర్ స్టయిల్ మార్చారు. ‘వార్-2’ సినిమా షూటింగ్...