37.8 C
India
Monday, May 13, 2024
More

    Saindhav Trailer : సైంధవ్ ట్రైలర్ : పాప ప్రాణం కోసం ఎంతదాకా అయినా? వెంకీ విశ్వరూపం..

    Date:

    Saindhav Trailer : విక్టరీ వెంకటేశ్ 75వ చిత్రంగా ‘సైంధవ్’ సినిమా రూపొందింది. హిట్ పేరుతో వరుసగా హర్రర్, మిస్టరీ క్రైమ్ లు తీసిన దర్శకుడు తాజాగా వెంకటేశ్ తో ఈ సీరియస్ వాయిలేషన్ మూవీ తీశాడు. తాజాగా ఈరోజు విడుదలైన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది.

    సైంధవ్ ట్రైలర్ చూస్తుంటే.. భార్య, పాపతో హాయిగా గడుపుతున్న వెంకటేశ్ జీవితంలో ఒడిదొడుకులు వస్తాయి. పాప ఒక అరుదైన వ్యాధితో ఆస్పత్రి పాలవుతుంది.. ఆమె ప్రాణాలు కాపాడుకునేందుకు వెంకటేశ్ చేసే పోరాటమే ఈ సైంధవ్ సినిమా..

    ఇక వెంకటేశ్ పాపకు దాదాపు 17 కోట్ల ఇంజక్షన్ అవసరం పడుతుంది. అంత డబ్బు సామాన్యంగా జీవిస్తున్న వెంకటేష్ వద్ద ఉండదు. దీంతో తన పాపను బతికించుకునేందుకు వెంకటేశ్ తన పాత గత జీవితంలోకి వెళతాడు. అక్కడ విలన్లను ఏరివేయడం.. ఆ డబ్బు సంపాదించడమే ధ్యేయంగా ఊచకోత కోస్తుంటాడు..

    ఈ మేరకు పాప చుట్టూ సాగిన నరమేధంగా ‘సైంధవ్’ ట్రైలర్ ఉంది. ఆ వీడియోను కింద చూడొచ్చు.

    Share post:

    More like this
    Related

    Viral Video : వైసీపీ పాలనపై బాధగా ఉంది.. – సోషల్ మీడియాలో వీడియో వైరల్

    Viral Video : రకరకాల అబద్దాలతో గత ఐదు సంవత్సరాలుగా పాలన...

    Breast Cancer : రొమ్ము క్యాన్సర్.. మమోగ్రఫీపై షాకింగ్ నిజాలు..

    Breast Cancer : మహిళలకు ఎక్కువగా వచ్చే క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్....

    Women Voters : ఓటెత్తిన మహిళలు.. కలిసొచ్చేది ఎవరికో..?

    Women Voters : ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ జాతరను తలపిస్తున్నది. పోలింగ్...

    Jagan : అనుకున్నది ఒకటి.. అయ్యింది మరొకటి..!

    Jagan : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Venkatesh : వెంకటేష్ ను అందుకే అభిమానులు ఇష్టపడుతుంటారు?

    Venkatesh : మన స్టార్ హీరోల తీరే సపరేట్ గా ఉంటుంది....

    Venky 75 : ‘నైజాం బాబులు’ పాటకు వెంకీ ‘మామ’ స్టెప్పులు..!

    Venky 75 : 'నైజాం బాబులు' సాంగ్కు వెంకీ మామ...

    Venkatesh – Mahesh Babu Poker :  ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యేతో పేకాట ఆడి దొరికిన వెంకటేశ్, మహేష్ బాబు.. వైరల్ ఫొటోలు

    Venkatesh and Mahesh Babu Poker : కాదెవరు వ్యసనాలకు అనర్హం అన్నట్టుగా...

    Nuvvu Naaku Nachhav Movie : నువ్వు నాకు నచ్చావ్’ మూవీలో ఈ మిస్టేక్ గమనించారా..!

    Nuvvu Naaku Nachhav Movie : విక్టరీ వెంకటేష్.. ఆర్తి అగర్వాల్...