38.3 C
India
Thursday, May 2, 2024
More

    Nuvvu Naaku Nachhav Movie : నువ్వు నాకు నచ్చావ్’ మూవీలో ఈ మిస్టేక్ గమనించారా..!

    Date:

    Nuvvu Naaku Nachhav Movie :

    విక్టరీ వెంకటేష్.. ఆర్తి అగర్వాల్ కాంబినేషన్లో వచ్చిన ‘నువ్వు నాకు నచ్చావ్’ అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ఆర్తి అగర్వాల్ తెలుగులో నటించిన తొలి సినిమా కూడా ఇదే. ఈ మూవీ ఆర్తి అగర్వాల్ ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిపోయారు. వెంకటేష్ కామెడీ టైమింగ్.. త్రివిక్రమ్ రాసిన డైలాగ్స్.. ఆర్తి అగర్వాల్ అభినయం.. కోటి మ్యూజిక్.. విజయ్ భాస్కర్ డైరెక్షన్ సినిమాను ఎవర్ గ్రీన్ క్లాసిక్ గా మార్చివేశాయి.

    ఈ మూవీ రిలీజై దాదాపు 22 ఏళ్లు అయిన సందర్భంగా ఈ చిత్రంలోని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మూవీలో ఆర్తి అగర్వాల్ తండ్రి ప్రకాష్ రాజ్.. చంద్రమోహన్ మంచి స్నేహితులు. హీరో వెంకటేష్ చంద్రమోహన్ కొడుకు. వెంకటేష్ కు ఏదైనా పని చూడమని ప్రకాష్ రాజ్ దగ్గరికి పంపిస్తాడు. ఆ తర్వాత వెంకటేష్.. ఆర్తి అగర్వాల్ మధ్య ప్రేమ చిగురిస్తుంది.

    ఆర్తి అగర్వాల్ చెల్లెలుగా పింకీ పాత్రలో సుదీప నటించింది. వెంకటేష్ ప్రకాష్ రాజ్ ఇంటికొచ్చినప్పుడు పింకీ తనకు తానే పరిచయం చేసుకుంటుంది. తాను లిటిల్ ఫ్లవర్ హైస్కూల్లో 9వ తరగతి  చదువుతున్నానని చెబుతుంది. కానీ ఒక సీన్ లో పింకీ స్కూల్ బస్సు ఎక్కే సమయంలో ఆ బస్సు మీద బీవీబీపీ స్కూల్ పేరు రాసి ఉంటుంది.

    కాగా పింకీ మాత్రం లిటిల్ ఫ్లవర్ అని చెబుతుంది. ఈ మిస్టేక్ ను గుర్తించిన నెటిజన్లు ఈ చిన్న లాజిక్ ను డైరెక్టర్ ఎలా మిస్ అయ్యాడంటూ ట్రోల్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమా అప్పట్లో ఫుల్ లెన్త్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెలుగు ప్రేక్షకులను అలరించింది.

    Share post:

    More like this
    Related

    Telangana Weather : నిప్పుల కొలిమి.. తెలంగాణ

    Telangana Weather : తెలంగాణ రాష్ట్రం మండుతున్న ఎండలతో నిప్పుల కొలిమిలా...

    Food Habits : ఈ ఐదుగురితో కలిసి భోజనం చేయవద్దు.. అలా తిన్నారో.. ఫలితం ఇలానే ఉంటుంది!

    Food Habits : శరీరాన్ని నిలబెట్టేందుకు ఆహారం తీసుకోవడం అత్యవసరం. ఇప్పుడు...

    Geetha Madhuri : గీతా మాధురి సెన్షెషనల్ కామెంట్స్

    Geetha Madhuri : గీతా మాధురి ఇన్ స్టాగ్రాం వేదికగా సెన్సెషనల్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Venkatesh : వెంకటేష్ ను అందుకే అభిమానులు ఇష్టపడుతుంటారు?

    Venkatesh : మన స్టార్ హీరోల తీరే సపరేట్ గా ఉంటుంది....

    Venky 75 : ‘నైజాం బాబులు’ పాటకు వెంకీ ‘మామ’ స్టెప్పులు..!

    Venky 75 : 'నైజాం బాబులు' సాంగ్కు వెంకీ మామ...

    Saindhav Trailer : సైంధవ్ ట్రైలర్ : పాప ప్రాణం కోసం ఎంతదాకా అయినా? వెంకీ విశ్వరూపం..

    Saindhav Trailer : విక్టరీ వెంకటేశ్ 75వ చిత్రంగా ‘సైంధవ్’ సినిమా రూపొందింది....

    Venkatesh – Mahesh Babu Poker :  ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యేతో పేకాట ఆడి దొరికిన వెంకటేశ్, మహేష్ బాబు.. వైరల్ ఫొటోలు

    Venkatesh and Mahesh Babu Poker : కాదెవరు వ్యసనాలకు అనర్హం అన్నట్టుగా...