28.5 C
India
Sunday, May 19, 2024
More

    Traveling Sleep : ప్రయాణాల్లో ఎందుకు నిద్ర పోతామో తెలుసా?

    Date:

    Traveling Sleep
    Traveling Sleep

    Traveling Sleep : వెన్నంటుకుంటేనే కన్నంటుకుంటుంది. నిద్ర ఒక వరంగా చెబుతారు. కొందరు అటు పడుకోగానే నిద్రలోకి జారుకుంటారు. అలాంటి వారిని చూసి వారు ఎంత మంచి వారో అని అనుకుంటాం. కానీ కొందరికి ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టదు. కొందరైతే ఎంతో ప్రయత్నించి ఏ అర్థరాత్రికో నిద్రలోకి జారుకుంటారు. నిద్ర సమస్యతో బాధపడే వారికి ఇదో జబ్బులా పరిణమించడం సహజం.

    సాధారణంగా మనం ఎటైనా బస్సులోనో, కారులోనే ప్రయాణించేటప్పుడు మనకు నిద్ర పట్టడం మామూలే. ఆ నిద్రలో కొన్ని సార్లు మనం వెళ్లాల్సిన ప్రాంతాన్ని కూడా దాటుతాం. తరువాత నవ్వుకుంటాం. ఏంటి అంత నిద్ర పట్టిందా అనుకుంటాం. కానీ నిద్ర పడితే సమయం తెలియదు. ప్రాంతం కూడా గుర్తుకు రాదు. ఇలా నిద్రపోయేటప్పుడు ఎలాంటి ఆలోచనలు ఉండవనే సంగతి తెలుసు.

    శాస్త్రీయంగా చూస్తే ప్రయాణం చేసేటప్పుడు శరీరం కదలడాన్ని రాకింగ్ సెన్సేషన్ అంటారు. అప్పుడు మన మెదడుపై సమకాలీన ప్రభావం చూపుతుంది. మనకు తెలియకుండానే నిద్రలోకి జారుకోవడం సహజం. దీన్ని స్లో రాకింగ్ అంటారు. కిటికీ పక్కన కూర్చున్నప్పుడు వచ్చే గాలి వల్ల మనం నిద్రలోకి వెళ్లడం కామన్. మనం పోయే మొద్దు నిద్ర వల్ల మన గమ్యం కొన్నిసార్లు దాటి పోతుంటాం.

    ఇలా మన నిద్ర వల్ల మనకు కొన్ని సమస్యలు కూడా వస్తుంటాయి. కొందరికి పగటి సమయంలో తిన్న తరువాత కంటి రెప్ప వాల్చడం అలవాటు. ఇంకా కొందరు మాత్రం గుర్రుపెట్టి నిద్ర పోవడం చూస్తూనే ఉంటాం. నిద్రలోకి జారుకోవడం కొందరికి కొన్ని రకాలుగా ఉంటుంది. నిద్ర మన జీవితంలో అత్యంత ప్రభావం చూపుతుందనే విషయం చాలా మందికి తెలుసు.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Car Brakes Fail : కారు బ్రెయిక్ ఫెయిల్ అయితే ఇలా చేయండి!

    Car Brakes Fail : కారు నడపడం అనేది ఒక నైపుణ్యం....

    Telangana Ooty : తెలంగాణ ఊటీ ఇదీ.. అక్కడికి ఎలా వెళ్లాలంటే?

    Telangana Ooty : మనదేశంలో చల్లని ప్రదేశాలు ఊటీ, కొడైకెనాల్ వెంటనే...

    Sleeping Tips : నిద్ర బాగా పట్టాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే?

    Sleeping Tips : మనిషికి తిండి ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే....

    Sleeping Tips : సరైన నిద్ర లేకపోతే ఏమవుతుందో తెలుసా?

    Sleeping Tips  మనకు తిండితో పాటు నిద్ర కూడా అవసరమే. రోజు...