31.9 C
India
Friday, May 17, 2024
More

    Meenakshi Chaudhary : ‘గుంటూరు కారం’ సెకండ్ హీరోయిన్ నక్క తోక తొక్కిందా?

    Date:

    Meenakshi Chaudhary
    Meenakshi Chaudhary guntur karaam

    Meenakshi Chaudhary : ‘గుంటూరు కారం’.. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడంతా అదే మేనియా నడుస్తోంది. సంక్రాంతి బరిలో దూకుతున్న మహేశ్, త్రివిక్రమ్ ల మూవీపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. వీరి కాంబోలో వచ్చిన అతడు, ఖలేజా వంటి జనాలను బాగా అలరించాయి. ‘అతడు’ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు టీవీల్లో వచ్చిన మంచి టీఆర్పీ రేటు వస్తుంది ఆ సినిమాకు. ఎన్నిసార్లు వచ్చినా ఆ సినిమా బోర్ కట్టదు. ఇప్పుడు అదే కాంబినేషన్ లో వచ్చే గుంటూరు కారం కోసం ఫ్యాన్స్ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు.

    ఈసినిమాలో ప్రతీ చిన్న విషయం వైరల్ అవుతూనే ఉంది. మొన్నటిదాక ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్ రచ్చ రచ్చ చేసింది. ఇక మూవీలో  సెకండ్ హీరోయిన్ గా నటించిన మీనాక్షి చౌదరీ రెమ్యునరేషన్ పై తాజాగా చర్చ సాగుతోంది. ఈమె 2021లో ‘ఇచట వాహనములు నిలుపరాదు’ అనే సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఆతర్వాత ‘హిట్: ది సెకండ్ కేస్’ మూవీలో అడవి శేష్ ప్రియురాలిగా నటించింది.

    ఈ ముద్దుగుమ్మకు అందంతో పాటు అభినయం కూడా ఎక్కువే. అందుకే తొందర్లోనే మహేశ్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా చాన్స్ కొట్టేసింది. ఇక మొదటి హీరోయిన్ గా టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ క్యూట్ బ్యూటీ శ్రీలీల. ఇంకా ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, రమ్యకృష్ణ, జయరాం తదితరులు నటిస్తున్నారు.

    అయితే ఈ సినిమా తారల పారితోషికంపై చర్చ జరుగుతోంది. 200 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాలో నటించినందుకు మహేశ్ బాబు అత్యధికంగా 78-80 కోట్లు తీసుకున్నారట. శ్రీలీల 4 కోట్లు తీసుకుంది. ఇక సెకండ్ హీరోయిన్ గా నటించిన హాట్ బ్యూటీ మీనాక్షి చౌదరి ఏకంగా కోటి నుంచి రెండు కోట్ల దాక తీసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో అందరూ షాక్ అవుతున్నారు. కొత్త హీరోయిన్ కే రెండు కోట్లా అంటూ నోరెళ్ల బెట్టుతున్నారు. మొత్తానికి మీనాక్షి పంట పండింది బ్రో అంటున్నారు.

    Share post:

    More like this
    Related

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ బాడీగార్డు ఇంటిపై దాడి

    Pawan Kalyan : హైదరాబాద్ మీర్ పేటలోని లెనిన్ నగర్ లో...

    Urvashi Rautela : పింక్ డ్రెస్ లో ఊర్వశి రౌతేలా.. కేన్స్ 2024లో సందడి చేసిన గ్లామర్ క్వీన్..

    Urvashi Rautela : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్...

    Jr NTR : ఆలయానికి భారీ విరాళం అందించిన యంగ్ టైగర్.. ఎంతంటే?

    Jr NTR : కోట్లాది మంది అభిమానుల చేత ‘మ్యాన్ ఆఫ్...

    Sunrisers Hyderabad : ప్లే ఆఫ్స్ కు సన్ రైజర్స్..  మిగిలిన ఒక్క స్థానం ఎవరికో

    Sunrisers Hyderabad : ఉప్పల్ లో గురువారం జరగాల్సిన గుజరాత్ టైటాన్స్,...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Mahesh Babu-Nara Brahmani : నారా బ్రహ్మణిని మహేశ్ బాబు రిజెక్ట్ చేశాడా.. ఎందుకు

    Mahesh Babu-Nara Brahmani : సూపర్ స్టార్ ప్రిన్స్ మహేశ్ బాబు...

    Sreeleela : అమ్మో శ్రీలీల.. సంపాదనలో తగ్గట్లేదుగా..

    Sreeleela : టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నది నటి శ్రీలీల....

    Mahesh Babu : మహేశ్ బాబు చిన్నప్పటి ఫొటో వైరల్.. పక్కనున్న వ్యక్తి ఎవరంటే..

    Mahesh Babu : మహేశ్ బాబు తన చిన్ననాటి ఫొటో ఒకటి...

    Sreeleela : ‘గోట్’ మూవీలో శ్రీలీల ఐటెం సాంగ్..?

    Sreeleela : టాలీవుడ్ లో శ్రీలీల పేరు ఓ రేంజ్ లో...