33.9 C
India
Monday, June 17, 2024
More

    Tana: తానా నూతన కార్యవర్గానికి మాజీ ఉపరాష్ట్రపతి అభినందనలు

    Date:

    తానా నూతన కార్యవర్గానికి భారత మాజీ ఉపరాష్ట్ర పతి ముప్పవరపు వంకాయ నాయుడు శుభాకాంక్ష లు తెలియజేశారు. ప్రతిష్టాత్మకంగా జరిగిన తానా ఎన్నికల్లో కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడిగా నరేన్ కొడాలి విజయం సాధించడం హర్షించదగ్గ విషయం అన్నారు. ఈ సందర్బంగా నరేన్ కోడాలికి  బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ రవి పోట్లూరి లకు మాజీ ఉపరాష్ట్రపతి వెంక య్య నాయుడు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలి యజే శారు. అభి ప్రాయ బేధాలు ఎన్నికల వరకే పరిమితం కావాలని తెలుగు భాషా సంస్కృతి కోసం తానా చేస్తు న్న సేవలు మరింత విస్తృతం చేయాలని వెంకయ్య నాయుడు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో తానా అందిస్తున్న సేవలు అభినందనీయమని అందరూ కలిసిమెలిసి ఐక్యమత్యంతో మెలిగి తెలుగు ప్రజలకు మరిన్ని సేవలు చేయాలని ఆయన కోరారు.

    Share post:

    More like this
    Related

    Suicide : ప్రియుడి వద్దకు వెళ్లద్దన్నందుకు.. వివాహిత సూసైడ్..

    Suicide : ప్రస్తుత రోజుల్లో మూడు ముళ్ల బంధం అపహాస్యంగా మారుతోంది....

    Nellore : కారును ఢీకొట్టిన పెద్దపులి.. నెల్లూరు-ముంబై హైవేపై ఘటన

    Nellore : వేగంగా ప్రయాణిస్తున్న ఓ కారును పెద్దపులి ఒక్కసారిగా ఢీకొట్టింది....

    Visakhapatnam : విశాఖలో రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడులకు ఘన స్వాగతం

    Visakhapatnam : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్రమంతి అచ్చన్నాయుడులకు విశాఖలో...

    RGV Beauty : రాము బ్యూటీ ఇలా మారిందేంటి? ఆధ్యాత్మికత దిశగా గ్లామర్ డాల్..

    RGV Beauty : ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో డైరెక్టర్ రాము (రాంగోపాల్ వర్మ)...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related