30.1 C
India
Thursday, May 16, 2024
More

    Nara Lokesh: ట్విట్టర్ నారా లోకేష్ హవా..వెల్లువెత్తిన పుట్టినరోజు శుభాకాంక్షలు… ట్విట్టర్ లో 2 స్థానం!

    Date:

     

    నేడు టిడిపి యువనేత లోకేష్  జన్మదిన సందర్భంగా టిడిపి కార్యకర్తలు, తెలుగు ప్రజలు ట్విట్టర్ వేదిక గాపెద్ద ఎత్తున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. దేశ వ్యాప్తంగా ట్విట్టర్ లో 2 వ స్థానంలో ట్రెండ్ అవుతున్న #HBDPureHeartedLokesh హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ వేదికగా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షల వెల్లువెత్తుతున్నాయి. మాజీ మంత్రిగా,టిడిపి జాతీయ కార్యదర్శిగా కోనసాతున్న నారాలోకేష్ కు ఫ్యాన్స్ ఫాలో లింగ్ ఎక్కవనే చెప్పుకోవాలి.  ఆయన చేపట్టిన పాదయాత్ర తో ప్రజల్లో ఆయన పై మరింత అభి మానం పెరిగిందని తెలుస్తోంది.  గతంలో ఎన్నడూ లేని విధంగా యువనేతకు ట్విట్టర్ వేధికగా పలువురు రాజకీయ ప్రముఖలు పార్టీలకు అతీతంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. దేశవ్యాప్తంగా ట్రెం డ్ అవుతున్న వాటిలో లోకేష్ పుట్టిన రోజు ఓకటి ఏకంగా రెండో స్థానంలో కోనసాగుతుండటంతో టిడిపి అభిమానులు దటీజ్ లోకేష్ అని హర్షం వ్యక్తం చేస్తుున్నారు.

    Share post:

    More like this
    Related

    Sr. NTR : ఎన్టీఆర్ చరితం చిరస్మరణీయం..

    Sr. NTR : ఎన్టీఆర్ తెలుగు ఆత్మగౌరవాన్ని దేశవ్యాప్తంగా చాటిన మహనీయుడు....

    Indian 2 : ‘భారతీయుడు2’ రిలీజ్ డేట్ ఫిక్స్?

    Indian 2 : విశ్వనటుడు కమల్ హాసన్, ప్రముఖ దర్శకుడు శంకర్...

    Palnadu News : బస్సులో మంటలు.. ఆరుగురి సజీవ దహనం..

    Palnadu News : పల్నాడులో బుధవారం తెల్లవారు జామున ఓ ప్రైవేటు...

    Pushpa 2 : ఫాస్ట్ ట్రాక్ మోడ్ లో పుష్ప!

    Pushpa 2 : ఈ మధ్య కాలంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    AP Elections : టార్గెట్ మూడు నియోజకవర్గాలు.. ఓటుకు నాలుగువేలు

    AP Elections : తెలుగు దేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు...

    Mahesh Babu-Nara Brahmani : నారా బ్రహ్మణిని మహేశ్ బాబు రిజెక్ట్ చేశాడా.. ఎందుకు

    Mahesh Babu-Nara Brahmani : సూపర్ స్టార్ ప్రిన్స్ మహేశ్ బాబు...

    Andhra Pradesh : ఆంధ్ర ప్రదేశ్ లో  పసుపు వనం

    Andhra Pradesh : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గద్దె దించడానికి జనసేన,తెలుగుదేశం,బీజేపీ...

    Nara Lokesh : ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సృష్టించడమే లక్ష్యం : నారా లోకేశ్

    Nara Lokesh : ఏపీలో ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సృష్టించడమే తన...