37.7 C
India
Saturday, May 18, 2024
More

    Modi : మోదీ అధికారంలోకి వచ్చాక  75 మంది ముస్లిమ్స్ కి  పద్మ అవార్డ్స్ వచ్చాయి

    Date:

    ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక  75 మంది ముస్లిమ్స్ కి  పద్మ అవార్డ్స్ ని ఇచ్చారని షేక్ బాజీ,బీజేపీ మైనారిటీ రాష్ట్ర అధ్యక్షుడు తెలిపారు. జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభు త్వం పద్మ అవార్డ్స్ ని ప్రకటించటం జరిగిందని అన్ని రంగాలలో గుర్తింపు పొందిన ముస్లిమ్స్ కి పద్మ అవార్డ్స్ ఇచ్చారన్నారు. 2024 సంవత్సరం పద్మ అవార్డ్స్ కి ఆంధ్ర రాష్ట్రం కి చెందిన ఖలీల్ అహ్మ ద్ అనే కళాకారుడిని ఎంపిక చేసారన్నారు. మతాల తో సంబంధం లేకుండా నైపుణ్యం ఉన్న ప్రతి వ్యక్తి ని గుర్తించ దగిన వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ అని ఆయన అన్నారు. రాజ్యాంగమే నా ప్రధాన గ్రంధం అన్న ఏకైక వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ అని ఆయన తెలిపారు. షర్మిల రెడ్డి బీజేపీ పార్టీని మత తత్వ పార్టీ అన్న వ్యాఖ్యలని ఖండిస్తున్నామన్నారు. మణిపూర్ లో జరిగిన సంఘటనలపై  షర్మిల  తెలుసుకోకుండా  అవగా హన లేకుండా మాట్లాడుతున్నారన్నారు. షర్మిల కి అవగాహన లేకుండా మాట్లాడటం చూసుకుంటే రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలు గా కొనసాగటం దురదృష్టకరం అన్నారు. రాహుల్ గాంధీ కి తెలియక షర్మిల కి ఇలాంటి పదవి బాధ్యతలు ఇచ్చారన్నారు.

    Share post:

    More like this
    Related

    Hardik Pandya : హర్దిక్ పాండ్యాపై నిషేధం

    Hardik Pandya : హర్దిక్ పాండ్యాపై ఐపీఎల్ ఫ్రాంచైజీ నిషేధం విధించింది. ఇప్పటికే...

    RGV : సీఎం రేవంత్ రెడ్డి చెంతకు ఆర్జీవీ.. 

    RGV : సీఎం రేవంత్ రెడ్డి ఆర్జీవీ చెంతకు చేరారు. మూవీ డైరెక్టర్స్...

    Road Accident : పెళ్లి బట్టల కోసం వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం..

    - ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి Road Accident : ఆంధ్రప్రదేశ్...

    Crime News : తీర్థయాత్రకు వెళ్లి వస్తుండగా బస్సు దగ్ధం..

    - 8 మంది మృతి.. 20 మందికి గాయాలు Crime News :...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    CM Revanth : ‘దానం’ను కేంద్రమంత్రి చేస్తా..: సీఎం రేవంత్

    CM Revanth : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సికింద్రాబాద్...

    Modi : మోదీకి కూటమిపై మనసు లేదా? అందుకే ఇలా..

    Modi : ఏపీలో ఎన్నికలు దగ్గరకొస్తున్న కొద్దీ ప్రచారం మరింత ఉధృతంగా...

    Andhra Pradesh : ఆంధ్ర ప్రదేశ్ లో  పసుపు వనం

    Andhra Pradesh : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గద్దె దించడానికి జనసేన,తెలుగుదేశం,బీజేపీ...

    CPI Ramakrishna : పథకం ప్రకారం చంద్రబాబుని జైలుకు పంపారు..

    CPI Ramakrishna : అవినీతి కేసులకు భయపడిన వాళ్ళే బీజేపీకి మద్దతిస్తున్నారని...