37 C
India
Friday, May 17, 2024
More

    Taapsee Pannu : ఇంకా గర్భం ఎందుకు దాల్చలేదు.. ఆమె చేసిన కామెంట్లపై రివర్స్ కామెంట్లు..

    Date:

    Taapsee Pannu
    Taapsee Pannu

    Taapsee Pannu : ‘తాను తీసిన గోతిలో తానే పడిన’ సామెత చెందంగా ఉంది తాప్సి పరిస్థితి. అన్ని విషయాల్లో జోక్స్ పనికి రావని అనుకుంటుందట. తగంలో తాను చేసిన కామెంట్లే ఆమెకు రివర్స్ గా వినిపిస్తు్న్నాయి. ఇప్పుడు వాటి ఫలితం అనుభవిస్తోంది. తాను వేసిన జోకులే సోషల్ మీడియాలో తనకే తలుగుతుంటే సైలెంట్ అయింది.

    అసలు విషయానికి వస్తే.. బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ‘మథియాస్ బో’తో చాలా సంవత్సరాలుగా డేటింగ్ చేస్తోంది తాప్సి. అతడితో లవ్ లో ఉన్నానని బయటపెట్టింది. దీంతో పెళ్లి ఎప్పుడనే క్వశ్చన్ కామన్ గానే వినిపిస్తుంది. ఓ సారి ఇలాంటి ప్రశ్నే తాప్సీకి ఎదురైంది. దీనికి వ్యంగంగా సమాధానం చెప్పింది. తానింకా ప్రెగ్నెంట్ కాలేదని, అయిన తర్వాత పెళ్లి చేసుకుంటానంటూ సెటైర్ వేసింది.

    ఆమె అలా ఎందుకు అందనే కారణం అందరికీ తెలిసిందే. ఆ సమయంలో ఆలియాభట్ ను ఉద్దేశించి ఆమె ఈ కామెంట్ చేసింది. ఆలియా కూడా తను గర్భం దాల్చిన తర్వాతే పెళ్లి చేసుకుంటానని ప్రకటించింది. యాదృచ్ఛికంగా అదే టైమ్ లో ఇలియానా కూడా ప్రెగ్నెంట్ అయ్యింది. ఆ తర్వాతే ఆమె పెళ్లి చేసుకుంది. వీళ్లను దృష్టిలో పెట్టుకొని అలా స్పందించింది తాప్సి.

    ఇది మాట్లాడడంతో తన జోక్ తనకే రివర్స్ అయ్యింది. ఇప్పుడు తాప్సి పెళ్లిపై పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మార్చి 13వ తేదీ తాప్సి-మథియాస్ వివాహం చేసుకుంటారనే ప్రచారం ఊపందుకుంది. దీనిపై తాప్సి స్పందించింది. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఎవ్వరికీ స్పష్టత ఇవ్వలేదని, భవిష్యత్ లో తన ప్రైవేట్ లైఫ్ పై ఎలాంటి క్లారిటీ ఇవ్వనని చెప్పింది.

    సరిగ్గా ఇక్కడే నెటిజన్లు తమ తెలివితేటలు ప్రదర్శించారు. తాప్సి గతంలో చేసిన కామెంట్ ను గుర్తు చేస్తూ.. ఇంకా గర్భం దాల్చలేదా? అంటూ సెటైర్లు వేశారు. గర్భం దాల్చిన తర్వాతే వివాహం చేసుకుంటావా..? అంటూ ఆమె ఇచ్చిన స్టేట్ మెంట్ నే గుర్తు చేస్తున్నారు. అలా తాప్సి జోక్ ఆమెకే రివర్స్ లో తగులుతోంది.

    Share post:

    More like this
    Related

    AP Attacks : కేంద్ర నిఘా వర్గాల హెచ్చరిక..ఆ పార్టీ ఓడిపోతుందనే ప్రచారంతోనే దాడులు..

    AP Attacks : ఏపీలో ఎన్నికలు పూర్తయ్యే వరకు సుద్దపూసల్లాగా నీతులు...

    Vijayashanthi-KCR : రాముల‌మ్మకు కేసీఆర్ గుర్తుకు వస్తున్నారా.. ఆ ట్వీట్ అర్థం ఏంటో?

    Vijayashanthi-KCR : బీఆర్ఎస్‌ పార్టీపై సినీ నటి, రాజకీయ నాయకురాలు  విజయశాంతి...

    Kidnap : కిడ్నాప్ చేసి.. 26 ఏళ్లు పొరుగింట్లోనే బంధించారు

    Kidnap : చంకలో బిడ్డనుంచుకొని ఊరంతా వెతికినట్లు పక్కింట్లో వ్యక్తిని పెట్టుకొని...

    Prabhas : కాబోయే భార్యను పరిచయం చేయబోతున్న ప్రభాస్.. ఇన్ స్టా పోస్టు వైరల్ 

    Prabhas : డార్లింగ్స్ ఫైనల్లీ సమ్ వన్ వెరీ స్పెషల్ పర్సన్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Dunki Review : ‘డంకీ’ మూవీ రివ్యూ: సినిమా హిట్టా ఫట్టా?

    Dunki Review : షారుఖ్ ఖాన్, తాప్సీ, విక్కీ కౌశల్, బొమన్...

    Taapsee Pannu : అర్ధరాత్రి గెస్ట్‌ హౌస్ కు రమ్మనేవారు.. హీరోలపై తాప్సీ సంచలన కామెంట్లు..!

    Taapsee Pannu :  తాప్సీ పన్ను పాన్ ఇండియన్ వ్యాప్తంగా సుపరిచితమే.....

    Taapsee Pannu : మ్యాగజైన్ కోసం శృతిమించిన తాప్సీ పన్ను.. ఏకంగా అవి కనిపించేలా ఫోటో షూట్.. 

    Taapsee Pannu : సోషల్ మీడియా ఆదరణ పెరిగిన తర్వాత సినీ తారల...

    TAAPSEE PANNU- DOBAARAA- ANURAG KASHYAP:తాప్సీ సినిమాను కూడా బాయ్ కాట్ చేసారు

    దమ్ముంటే మా సినిమాను కూడా బాయ్ కాట్ అని ట్రెండింగ్ అయ్యేలా...