28.5 C
India
Sunday, May 19, 2024
More

    Delhi CM : ఓ పోలీస్ ఆఫీసర్ పై కోర్టుకు ఫిర్యాదు చేసిన ఢిల్లీ సీఎం..

    Date:

    Delhi CM
    Delhi CM

    Delhi CM : లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఓ పోలీస్ ఆఫీసర్ పై కోర్టుకు ఫిర్యాదు చేశారు. ఈడి ఆఫీస్ నుంచి కోర్టుకు తీసుకువచ్చే క్రమంలో ఎసిపి ఏకేసింగ్ తనతో అనుచితంగా  ప్రవర్తించారని, అతడిని తన సెక్యూరిటీ విధుల నుంచి తప్పించాలంటూ రౌస్ అవెన్యూ కోర్టు కు దరఖాస్తు అందజేశారు. కాగా గతంలో మనీష్ సిసోడియా ను మెడ పట్టుకొని తీసుకెళ్లిన పోలీస్ ఆఫీసర్ కూడా ఏకే సింగే కావడం విశేషం.

    ఎందుకు ఈ పోలీస్ అధికారి వీరి పట్ల ఇలా వ్యవహరిస్తున్నాడు అన్న కోణంలో ఆప్ నేతలు చర్చించుకుంటున్నారు. ఎవరి ఆదేశాలతో ఏకే సింగ్ ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని అనుమానాలు వారిలో ఉన్నాయి.

    ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి పట్ల ఇతను వ్యవహరించిన తీరు అభ్యంతర కరంగా ఉంది. దీంతో  ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆ పోలీసు అధికారిని తన సెక్యూరిటీ నుంచి తప్పించాలని కోరారు.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Delhi CM Kejriwal : ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు

    Delhi CM Kejriwal : లిక్కర్ స్కాం కేసులో అరెస్టు అయిన...

    Arvind Kejriwal : తీహార్ జైలుకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్..

    Arvind Kejriwal : లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ...

    Arvind Kejriwal : ముగిసిన కస్టడీ.. నేడు కోర్టు ముందుకు అరవింద్ కేజ్రీవాల్..

    Arvind Kejriwal : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం అరవింద్...

    Arvind Kejriwal : ఆ 100 కోట్లు ఎక్కడికి పోయాయి..?: అరవింద్ కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఢిల్లీ లిక్కర్ స్కాంలో తనను ఇరికించడమే ఈడి లక్ష్యం...