32.2 C
India
Thursday, May 9, 2024
More

    Arvind Kejriwal : ముగిసిన కస్టడీ.. నేడు కోర్టు ముందుకు అరవింద్ కేజ్రీవాల్..

    Date:

    Arvind Kejriwal
    Arvind Kejriwal

    Arvind Kejriwal : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీ వాల్ ఈడి అధికారుల కస్టడీ నేటికీ ముగిసింది. దీంతో ఆయనను అధికారులు రౌస్ రెవెన్యూ కోర్టు లో హాజరుపరచ నున్నారు. ఈ కేసులో అరవింద్ కేజ్రీవాల్ ను మార్చ్ 21 న ఈడి అధికారులు అరెస్ట్ చేశారు. రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చగా మార్చి 28 వరకు కస్టడీకి ఇచ్చింది.

    మరోసారి ఆ కష్టడిని ఏప్రిల్ ఒకటి వరకు పొడిగిం చింది. అరెస్టును సవాలు చేస్తూ అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన కొటేషన్ పై విచారణను ఢిల్లీ హైకోర్టు ఏప్రిల్ 3 వ తేదీకి వాయిదా వేసింది.

     ఢిల్లీ సీఎం బెయిల్ పిటిషన్ పై ఈరోజు కోర్టు లో తీర్పు రాబోతుంది. గత కొద్ది రోజుల నుంచి ఈ డి విచారణ ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం జైలు నుంచి తన పరిపాలన కొనసాగిస్తున్నారు.

    అనవసరంగా నన్ను ఈ కేసులో ఇరికించారని తనకు బెయిల్ మంజూరు చేయాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కోర్టులో పిటిషన్ వేశారు . నేడు విచారణ తర్వాత తీర్పు వెలవడనుంది

    Share post:

    More like this
    Related

    KA Paul : ఎన్నికల్లో గెలవకపోతే.. మళ్లీ పోటీ చేయను: కేఏ పాల్

    KA Paul : ఈ ఎన్నికల్లో గెలవకపోతే మళ్లీ ఏ ఎన్నికల్లోనూ...

    IPL 2024 : పంజాబ్ ఆర్సీబీ మధ్య కీలక పోరు

    IPL 2024 : పంజాబ్ కింగ్స్ ఎలెవన్, రాయల్స్ చాలెంజర్ బెంగళూరు...

    Sunrisers : దంచి కొట్టిన సన్ రైజర్స్.. లక్నో చిత్తు

    Sunrisers VS Lucknow : సన్ రైజర్స్, లక్నో సూపర్ గెయింట్స్...

    Bihar News : ఎన్నికల కోసం 56 ఏళ్ల వయసులో పెళ్లి – భార్యకు ఎంపీ టికెట్

    Bihar News : బిహార్ లో అశోక్ మహతో (56) అనే...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

    MLC Kavitha : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ...

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవితకు మళ్లీ చుక్కెదురు – మద్యం కేసులో నో బెయిల్

    MLC Kavitha : మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మళ్లీ...

    Arvind Kejriwal : తీహార్ జైలుకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్..

    Arvind Kejriwal : లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ...

    Arvind Kejriwal : ఆ 100 కోట్లు ఎక్కడికి పోయాయి..?: అరవింద్ కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఢిల్లీ లిక్కర్ స్కాంలో తనను ఇరికించడమే ఈడి లక్ష్యం...