35.9 C
India
Sunday, May 12, 2024
More

    Sajjala Ramakrishna : మోడీతో జగన్ సంబంధాలపై సజ్జల రామకృ ష్ణారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..

    Date:

    Sajjala Ramakrishna
    Sajjala Ramakrishna

    Sajjala Ramakrishna : మోడీతో జగన్ కు ఉన్నది ప్రభుత్వ పరమైన సంబంధం మాత్రమేనని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఎన్డీఏలో చేరాలని వైసిపికి ఎప్పుడో ఆఫర్ వచ్చిందని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.

    షర్మిలపై జగన్ ఒక అండగా ప్రేమ తగ్గలేదని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో షర్మిల ప్రభావం ఏమీ ఉండదని సజ్జన తెలిపారు. పవన్ పై వ్యక్తిగత కక్ష తమకేమీ లేదని సజ్జల వ్యాఖ్యలు చేశారు.

    ఇటీవల కాంగ్రెస్ , వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు రెండు ఒకటేనని ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో సృజల రామకృష్ణారెడ్డి ఈ విధంగా స్పందించారు.

    కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వనికి రావాల్సిన నిధుల పైన నే మా నాయకుడు పోరాటం చేస్తుంటారని. బిజెపికి ,వైసిపికి ఎలాంటి పొత్తు కానీ లోపాయి కారి ఒప్పందం కానీ ఏమి లేదని స్పష్టం చేశారు.

    Share post:

    More like this
    Related

    Money Seized : మినీవ్యాన్ బోల్తా.. బయటపడ్డ కరెన్సీ కట్టలు

    Money Seized : విజయవాడ-విశాఖపట్నం నేషనల్ హైవేపై ఓ మినీవ్యాన్ బోల్తా...

    Kolkata Knight Riders : కోల్ కతా గ్రాండ్ విక్టరీ.. ప్లే ఆప్స్ లోకి ఎంట్రీ

    Kolkata Knight Riders : కోల్ కతా నైట్ రైడర్స్, ముంబయి...

    Election Commission : పోలింగ్ సిబ్బందికి సమతుల ఆహారం- ఎన్నికల కమిషన్ ఆదేశం

    Election Commission : ఎన్నికల్లో విధులు నిర్వర్తించే ఉద్యోగులు, సిబ్బందికి సమతుల...

    Amit Shah : బీఆర్ఎస్ లాగే కాంగ్రెస్ అప్పులు చేస్తోంది: అమిత్ షా

    Amit Shah : గత ప్రభుత్వం బీఆర్ఎస్ అప్పులు చేసినట్లే కాంగ్రెస్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Money Seized : మినీవ్యాన్ బోల్తా.. బయటపడ్డ కరెన్సీ కట్టలు

    Money Seized : విజయవాడ-విశాఖపట్నం నేషనల్ హైవేపై ఓ మినీవ్యాన్ బోల్తా...

    Andaram okatavudam : సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ‘అందరం ఒకటవుదాం’ సాంగ్

    Andaram okatavudam Song : ఏపీలో ప్రచారం చివరి దశకు చేరుకుంది....

    Land Title Act : ఈ యాక్ట్ గురించి వింటే వెన్నులో వణుకు పుట్టాల్సిందే..

    Land Title Act : ఐదేళ్ల వైఎస్ జగన్ పాలన అంటే...

    AP Mood : ఏపీ మూడ్ తెలిసిపోయిందిగా.. పోస్టల్ బ్యాలెట్లలో ఆల్ టైమ్ రికార్డ్

    AP mood : ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు వైఎస్సార్ ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారా..?...