38.1 C
India
Sunday, May 19, 2024
More

    Today gold Price : విపరీతంగా పెరిగిన బంగారు ధర..10 గ్రాముల 70, 470..!

    Date:

    Today gold Price : తెలుగు రాష్ట్రాల్లో బంగారు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ధర ఆల్ టైం గరిష్టానికి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 600 రూపాయ లు పెరిగింది. దీంతో 10 గ్రాముల గోల్డ్ ధర 70,470 పెరిగింది.

    22 క్యారెట్ల బంగారు ధర 10 గ్రాములకు 500 రూపాయలు పెరిగి మొత్తంగా 64,600 రూపాయ లకు చేరింది. పెళ్లిలో సీజన్ కావడంతో బంగారం కొనాలి అంటే వినియోగదారులు బెంబే పెళ్లిలో సీజన్ కావడంతో బంగారం కొనాలంటే వినియో గదారులు బెంబేలెత్తిపోతున్నారు.

    అటు కేజీ వెండి ధర కూడా 1300 పెరిగి మొత్తంగా 85,300 కు చేరు కుంది.  గడిచిన ఆరు నెలల నుంచి బంగారం ధర పెరుగుతూనే ఉంది. సంప న్నులు మినహాయించి పేద మధ్యతరగతి వారు ఇకమీ దట బంగారం కొనలేనీ స్థాయికి చేరుకుంది.

    Share post:

    More like this
    Related

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    Esther Anil : ఎస్తర్ పాప..  బికినీ లో ఫుల్ షో  

    Esther Anil : దృశ్యం సినిమాతో  పాపులర్ అయిన ఎస్తర్ హాట్...

    T20 World Cup : టీ20 వరల్డ్ కప్ లో ఇండియా పూర్తి షెడ్యూల్ ఇదే

    T20 World Cup : జూన్ 2 వ తేదీ నుంచి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Gold Prices : భారీగా పెరిగిన బంగారం ధరలు.. 

    Gold Prices : దేశంలో పసిడి ధర భారీగా పెరిగింది. ప్రస్తుతం...

    Gold Price Today : తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఇవాళ బంగారం, వెండి ధరలు ఇలా..

    Gold Price Today : దేశవ్యాప్తంగా బంగారం ధర స్థిరంగా కొనసాగు...

    Gold Price : గోల్డ్ ప్రియులకు బిగ్‌షాక్‌.. వరుసగా మూడోరోజు భారీగా పెరిగిన బంగారం ధర

    Gold Price : బంగారం ధరలు కొనుగోలు దారులకు షాకిస్తున్నా యి....