30.8 C
India
Saturday, June 29, 2024
More

    Venu Swamy : బయటపడ్డ వేణు స్వామి నిజస్వరూపం – సోషల్ మీడియాలో వైరల్

    Date:

    Venu Swamy
    Venu Swamy

    Venu Swamy : వేణు స్వామి.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో బాగా ట్రోలింగ్ అవుతున్నపేరు. ఆయన కొందరికి చెప్పిన జాతకాలు చెప్పినట్లే జరగడం ఆయన తలరాతను మార్చాయి. ప్రతి ఒక్కరు కూడా వేణుస్వామి దగ్గరకు వెళ్లి జాతకం చెప్పించుకోవాలని, ఆయన చేత పూజలు చేయించుకోవాలని ఇంటరెస్టు చూపించేవారు ఎక్కువైపోయారు. కాగా, ఈ మధ్య ఏపీలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం అధికారం చేపడుతుందని చెప్పి తన జాతకం తప్పని వేణుస్వామి రుజువు చేసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన ఇకపై జాతకాలు చెప్పను అంటూ ప్రకటించేశాడు కూడా. ఆ తర్వాత సోషల్ మీడియాకి ఆయన దూరంగానే ఉన్నాడు.

    తాజాగా, వేణుస్వామికి సంబంధించిన కొన్ని ఫొటోస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి . ఎప్పుడు పూజలు పునస్కారాలు చేసుకునే వేణు స్వామి సడెన్ గా బారులో దర్శనమిచ్చారు. ఎల్లో పంచతో ఎల్లో షర్ట్ తో కళ్ళకు గగుల్స్ పెట్టుకొని చాలా పద్ధతిగా ముందు తాగుతున్నాడు.టేబుల్ పై చాలా పద్ధతిగా కూర్చొని.. తన మిత్రుడితో కలిసి బాగా మందు పార్టీని ఎంజాయ్ చేశాడు. దానికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో వేణు స్వామీని.. సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు జనాలు. నీ నిజస్వరూపం ఇదా..? పెద్ద పతితుడులా మాట్లాడావు అంటూ ట్రోల్ చేస్తుంటే .. మరికొందరు వేణు స్వామి మందు తాగుతాడు అన్న విషయాన్ని ఆయనే చెప్పాడు ఈ విషయాన్ని ఎందుకు అంత రాద్ధాంతం చేస్తున్నారు.. అంటూ వేణు స్వామికి సపోర్ట్ చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Mahesh Babu : ఏంటి మహేశ్ ఇంతలా మారిపోయారు..రాజమౌళి కోసమేనా?

    Mahesh Babu Changed : సూపర్ స్టార్ మహేశ్ గురించి ప్రత్యేకంగా...

    T20 World Cup : టీ20 ల్లో వారిద్దరికిది చివరి మ్యాచా?

    T20 World Cup 2024 Final : టీ-20 ప్రపంచకప్ ఫైనల్...

    Kalki Movie : కల్కి.. రెండో రోజు ఊచకోత.. ఒక్క రికార్డు మిగలనివ్వలేదు..

    Kalki Movie Second Day : ప్రస్తుతం భారతదేశంలో కల్కి మేనియా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Venu Swamy : వేణుస్వామి జాతకాలు చెప్పడం మానేసి మూలన కూర్చో.. ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్

    Venu Swamy : జ్యోతిష్కుడు వేణు స్వామికి గడ్డు రోజులు నడుస్తున్నాయి....

    Prabhas Movies : ప్రభాస్ సినిమాలు హిట్ కావా?.. వేణు స్వామి జాతకం ఏం చెబుతోంది?

    Prabhas Movies : మనం జాతకాలను నమ్ముతుంటాం. కొందరు మాత్రం వాటిని...

    2024 AP CM : ఏపీ బాస్ ను తేల్చేసిన వేణుస్వామి.. అతడిదే పీఠం!

    2024 AP CM : 2024 ఎన్నికల్లో ఏపీలో సీఎం అయ్యేది...