29.5 C
India
Saturday, June 29, 2024
More

    Sudigali Sudheer : దుబాయ్ పిల్లతో గాలోడి లవ్.. చిలిపి పనులు.. వీడియో వైరల్

    Date:

    Sudigali Sudheer
    Sudigali Sudheer
    Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ గురించి తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా పరిచయం అవసరం లేదు. సుదీర్ఘ కాలంగా బుల్లితెరపై తన ముద్రను వేసుకుంటూ వస్తున్నాడు. సినిమాల్లో సైతం ఎంట్రీ ఇచ్చి తన ఇమేజ్ ను కాపాడుకుంటూ ఫాలోవర్స్ ను పెంచుకుంటున్నాడు. ముఖ్యంగా గాలోడు ఎక్కువగా లవ్ ట్రాక్ లతోనే హైలైట్ అవుతాడు. ఇందులో భాగంగానే దుబాయ్ పిల్లతో ఆయన చేసిన రచ్చ హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఏం జరిగింది..? వివరాలేంటో మీరే చూద్దామా..

    మ్యాజిక్ షోలతో క్రేజ్ సంపాదించుకున్న ఆయన ‘జబర్దస్త్’తో వేణు వండర్స్ లో ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత ఎదుగుతూ గెటప్ శ్రీను, ఆటో రామ్ ప్రసాద్ తో టీం ఫాం చేశాడు. అదే ‘సుడిగాలి సుధీర్’. ఆ తర్వాత ఆయన టీమ్ పేరు సుధీర్ ఇంటిపేరుగా మారింది. కొన్ని రోజులు రష్మీతో లవ్ ట్రాక్‌ నడిపించి పాపులర్ అయ్యాడు. అప్పటి నుంచి వరుస ఆఫర్లు అందుకుంటూ డ్యాన్సర్‌గా, సింగర్‌గా ఆల్‌రౌండర్‌గా మారాడు.

    సినిమాల్లోనూ రాణించి బుల్లితెరను కొంచెం దూరం పెట్టాడు. ఆయన హీరోగా ‘సాఫ్ట్‌వేర్ సుధీర్’, ‘త్రీ మంకీస్’ చేసినా కాలిసి రాలేదు. కానీ, ‘గాలోడు’తో కెరీర్ బెస్ట్‌ హిట్‌ను సొంతం చేసుకొని రేంజ్‌ సంపాదించుకున్నాడు.

    గాలోడు తర్వాత కాలింగ్ సహస్రలో కనిపించాడు. కానీ అనుకున్నంతగా సక్సెస్ సాధించలేదు. ఇప్పుడు బిగ్ హిట్ కొట్టాలని ‘GOAT’తో రాబోతున్నాడు. ఈ మూవీ  అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఓటీటీలో ‘ఫ్యామిలీ స్టార్స్’ షో చేస్తున్నాడు. దీంతో పాటు ఆహా ఓటీటీలో ‘సర్కార్ 4’ గేమ్‌ షోను హోస్ట్ చేస్తున్నాడు. ఇది మంచి సూపర్ డూపర్ హిట్ అయ్యింది.

    ప్రస్తుతం సుడిగాలి సుధీర్ ఆహా ఓటీటీలో ‘సర్కార్ 4’ చేస్తున్నాడు. ఇందులో పదో ఎపిసోడ్ కోసం యాంకర్ స్రవంతి చోకారపు, బిగ్ బాస్ బ్యూటీ హమీదా, శోభా శెట్టి, శుభశ్రీ రాయగురు వచ్చారు. వీరితో కలిసి సుధీర్ సందడి చేశాడు. ఇందులో స్రవంతి సుధీర్ పై పంచుల వర్షం కురిపించింది. మిగిలిన వాళ్లు ఆడుకున్నారు.

    ‘సర్కార్ 4’ తాజా ప్రోమోలో సుడిగాలి సుధీర్‌పై హమీదా ప్రేమను కురిపిస్తూ షాక్ ఇచ్చింది. అతడిపై నాటీగా కామెంట్లు చేసింది. తరచూ స్టేజ్ మీదకు వెళ్లి సుధీర్‌కు హగ్గుల మీద హగ్గులు ఇచ్చేసింది. దీంతో వీళ్లిద్దరి ట్రాక్ హైలైట్ అయిపోయింది. ఫలితంగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    Share post:

    More like this
    Related

    Shruti Hasan : శృతి బ్రేకప్ చెప్పింది అందుకేనా?

    Shruti Hasan breakup : యూనివర్సల్ యాక్టర్ కమల్ హాసన్ కూతురిగా సినిమాల్లోకి...

    Ashwinidath : విలన్ గా కమల్ ను అనుకోలేదు.. కల్కి సంచలన విషయాలు బయటపెట్టిన అశ్వినీదత్

    Ashwinidath : ప్రస్తుతం బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు సృష్టిస్తున్న ‘కల్కి 2898...

    CM Revanth Reddy : వరంగల్ ను మరో హైదరాబాద్ చేస్తా: సీఎం రేవంత్ రెడ్డి

    CM Revanth Reddy : హైదరాబాద్ తో సమానంగా వరంగల్ ను...

    Sudden Floods : ఆకస్మిక వరదలు.. లద్దాఖ్ లో ఐదుగురు జవాన్ల మృతి

    Sudden Floods : చైనా సరిహద్దు లద్దాఖ్ లో విషాదకర ఘటన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sravanthi Chokkarapu : స్రవంతి చొక్కారాపు అందాల ఆరబోతపై.. ఆమె భర్త ఘూటు వ్యాఖ్యలు

    Sravanthi Chokkarapu : యాంకర్ స్రవంతి చొక్కారపు సోషల్ మీడియాతో పాటు.. ప్రీ...

    Anchor Sravanti : స్రవంతి చొక్కారపు అందాల ఆరబోత..

    Anchor Sravanti : తెలుగు బుల్లితెర ఇండస్ట్రీలో యాంకర్ స్రవంతి చొక్కారపు...

    Anchor Sravanthi : పాలపొంగులాంటి అందాలను తెరిచిచూపిస్తున్న యాంకర్ స్రవంతి..!

    Anchor Sravanthi : యాంకర్ స్రవంతి కూడా సోషల్ మీడియాలో బాగానే హంగామా...

    Bigg Boss 7 Telugu : శోభా శెట్టిని తాకకూడని ప్లేస్ లో తాకిన యావర్.. బూతులు తిట్టిన లేడీ కంటెస్టెంట్!

    Bigg Boss 7 Telugu : ఇండియాలోనే బిగ్గెస్ట్ రియాలిటీ షోగా పేరు...