26.1 C
India
Sunday, June 30, 2024
More

    Indian Painted Frog : కడెం అడవుల్లో అరుదైన కప్ప.. పెయింటెడ్ ఫ్రాగ్

    Date:

    Indian Painted Frog
    Indian Painted Frog

    Indian Painted Frog : తెలంగాణలోని నిర్మల్ జిల్లా కడెం మండలం ఉడంపూర్ రేంజ్ పరిధిలోని పెద్దవాగు పరిసరాల్లో మంగళవారం అటవీ అధికారులు అరుదైన జాతి రకం కప్పను గుర్తించారు. కవ్వాల్ పెద్దపులుల సంరక్షణ కేంద్రం పరిధిలోకి వచ్చే ఈ ప్రాంతంలో  కల్లెడ డీఆర్వో ప్రకాష్, ఎఫ్బీవో ప్రసాద్ లు గస్తీ తిరుగుతుండగా ఈ కప్ప కనిపించడంతో ఫొటోలు తీశారు.

    ఇండియన్ పెయింటెడ్ ఫ్రాగ్, శ్రీలంక బుల్ ఫ్రాగ్ పేర్లతో పిలిచే ఈ కప్ప చాలా తక్కువ ప్రాంతాల్లో కనిపిస్తుందని డీఆర్వో ప్రకాష్ తెలిపారు. ఈ కప్పలు వేసవిలో చల్లని ప్రదేశాల్లో నేల లోపలి భాగంలో ఉండి, వర్షాకాలం ఆరంభంతో బయటకు వచ్చి గుడ్లు పెడతాయన్నారు. దట్టమైన అటవీ ప్రాంతం, జీవవైవిధ్యం ఉన్నచోటనే ఇవి జీవిస్తాయని వెల్లడించారు. మొదటిసారి కవ్వాల్ అటవీ ప్రాంతంలో ఈ కప్ప కనిపించడంతో అటవీశాఖ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు.

    Share post:

    More like this
    Related

    World Cup Celebrations : ప్రపంచ కప్ సంబురాలు.. ట్యాంక్ బండ్ పై అభిమానుల కేరింతలు

    World Cup Celebrations : టీ-20 వరల్డ్ కప్ ఫైనల్ లో...

    Virat Kohli : టీ20లకు విరాట్ బైబై

    Virat Kohli : టీమిండియా వెటరన్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ టీ20...

    Shruti Hasan : శృతి బ్రేకప్ చెప్పింది అందుకేనా?

    Shruti Hasan breakup : యూనివర్సల్ యాక్టర్ కమల్ హాసన్ కూతురిగా సినిమాల్లోకి...

    Ashwinidath : విలన్ గా కమల్ ను అనుకోలేదు.. కల్కి సంచలన విషయాలు బయటపెట్టిన అశ్వినీదత్

    Ashwinidath : ప్రస్తుతం బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు సృష్టిస్తున్న ‘కల్కి 2898...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    KCR : కేసీఆర్ ను టెన్షన్ పెడుతున్న హైకోర్టు తీర్పు?

    KCR : కరెంటు కొనుగోళ్లు, విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంలో అక్రమాలు, అవకతవకలు...

    Mahesh Babu : మహేశ్ బాబుకు ఆ పార్టీ అంటే అమితమైన అభిమానమా.. ఆయన గెలుస్తాడని అప్పుడే చెప్పాడా ?

    Mahesh Babu : సినీ పరిశ్రమకు, రాజకీయాలకు విడదీయరాని అనుబంధం ఉంది....

    KCR : విద్యుత్‌ కమిషన్‌పై హైకోర్టును ఆశ్రయించిన కేసీఆర్‌

    KCR : తెలంగాణ విద్యుత్‌ కమిషన్‌పై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం...