26.1 C
India
Sunday, June 30, 2024
More

    Guess Actress : వయ్యారి భామ.. ఎవరో చెప్పుకోండి..

    Date:

    Guess Actress
    Guess Actress

    Guess Actress : ఆ రెండు కళ్ళు చూడాలంటే మరో రెండు కళ్ళు కూడా చాలవు. చంద్రబింబం లాంటి ఆ మోము చూడాలంటే వెన్నెలమ్మ వెలుతురు సరిపోదు. మరొకరు అసూయ పడేంత అందం. మత్తెకించే ఆ సొంపులు. ఆమె అందాన్ని చూడాలంటే రెండు కన్నులు మూయకుండా ఏకధాటిగా చూసినా తనివి తీరదు. ఇంతగా అందాలు ఒలకబోస్తూ యువతను తన అందంతో ఆకట్టుకుంటున్న ఆ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా ?. ఇంతకూ ఆమెను గుర్తుపట్టినారా. ఎప్పుడో చిన్న పిల్ల గా చూసిన వారికి ఇప్పుడు బోలెడన్ని అందాలను కలగలుపుకొని మత్తెకించే విదంగా తయారైన ఆ అందాల భామ ఎవరని ఆలోచిస్తున్నారా ?. ఫొటోలో చిలిపిగా నవ్వుతోంది. ఇప్పుడు మత్తెక్కిస్తోంది.

    తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన ఆ భామ కుర్రకారులను మాయ చేసేసింది. ఒకే ఒక్క సినిమాతో యువతను తన బుట్టలో వేసుకొంది. మొదటి సినిమాతోనే ప్రత్యేక నటిగా గుర్తింపు పొందింది. తన నటనతో అటు ప్రేక్షకులను, ఇటు అభిమానులను ఆకట్టుకొంది.

    ఎప్పుడో చూసిన ఆ సొట్టబుగ్గల చిన్నదాన్ని కనిపెట్టడం కాస్త కష్టమే. ఇటీవలనే అమ్మాయిల మనసు దోచుకునే నాగార్జున సరసన నటించింది. నటనతో మెప్పించింది. అభిమానుల నుంచి ప్రశంసలు అందుకొంది. కానీ వసూళ్లను రాబట్టలేక పోయింది. ఆ ముద్దుగుమ్మకు మాత్రం అదనపు బూస్ట్ అయ్యింది. ఇంతకూ ఆ అందాల భామ ఎవరంటే కన్నడం లో మత్తెక్కిస్తున్న ఆషికా రంగనాథ్.

    ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో తన అందాలతో సందడి చేస్తూ అభిమానులకు ఆకట్టుకొంటోంది. ఇప్పటికే తెలుగు పరిశ్రమలో కొత్త భామలు ఆకట్టుకుంటున్నప్పటికీ, ఈ కన్నడ ముద్దుగుమ్మ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకొంది.

    ఈ కన్నడ అందాల భామ ఆషిక రంగనాథ్ అమిగోష్ సినిమాతో వెండితెరపై మొదటి సారి ప్రేక్షకులను ఆకట్టుకొంది. ఆ సినిమాతో అందరి కే అంటే ముందు వరుసలో కన్నడ పరిశ్రమలో నిలబడింది. ఈ నేపథ్యంలో ఆమె ఇంటి ముందరికె అవకాశాలు వరుస కట్టాయి.

    తన కంటే సీనియర్ల ఉన్నప్పటికి కన్నడంలో దూకుడు పెంచింది. దింతో నాగార్జున తో నా సామి రంగ లో అవకాశం దక్కింది. తెలుగులో కూడా తనకు ఇక ఎదురులేదని చాటిచెప్పింది. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సినిమా వస్తోంది. విశ్వంభర్ లో కూడా ఆ కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ గంతులు వేయనున్నట్టు సినీ పరిశ్రమలో జోరుగా ముచ్చట జరుగుతోంది.

     

    View this post on Instagram

     

    A post shared by Ashika Ranganath (@ashika_rangnath)

    Share post:

    More like this
    Related

    World Cup Celebrations : ప్రపంచ కప్ సంబురాలు.. ట్యాంక్ బండ్ పై అభిమానుల కేరింతలు

    World Cup Celebrations : టీ-20 వరల్డ్ కప్ ఫైనల్ లో...

    Virat Kohli : టీ20లకు విరాట్ బైబై

    Virat Kohli : టీమిండియా వెటరన్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ టీ20...

    Shruti Hasan : శృతి బ్రేకప్ చెప్పింది అందుకేనా?

    Shruti Hasan breakup : యూనివర్సల్ యాక్టర్ కమల్ హాసన్ కూతురిగా సినిమాల్లోకి...

    Ashwinidath : విలన్ గా కమల్ ను అనుకోలేదు.. కల్కి సంచలన విషయాలు బయటపెట్టిన అశ్వినీదత్

    Ashwinidath : ప్రస్తుతం బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు సృష్టిస్తున్న ‘కల్కి 2898...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Ashika Ranganath : ఫొటోలతోనే కాదు.. మాటలతోనూ టెంప్ట్ చేస్తున్న ఆషికా

    Ashika Ranganath : అమిగోస్ మూవీతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన...

    Ashika Ranganath : నడుమొంపులు చూపిస్తున్న ఆషికా రంగనాథ్.. గ్లామరస్ మెరుపులు..!

    Ashika Ranganath : ఇప్పుడు ఇండస్ట్రీతో సంబంధం లేకుండా వరుసగా హీరోయిన్స్ తమ...

    కళ్యాణ్ రామ్ అమిగోస్ ట్రైలర్ వచ్చేసింది

    నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న చిత్రం '' అమిగోస్ ''....