26.7 C
India
Thursday, July 4, 2024
More

    AI Voice : ఏఐ వాయిస్ తో మాయ.. మహిళ నుంచి రూ.6 లక్షలు దోపిడీ

    Date:

    AI Voice
    AI Voice Crime Alerts

    AI voice : అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో పురుషుడి వాయిస్ తో ఓ మహిళ పొరుగింటి యువతిని మోసం చేసింది. ఆమె నుంచి రూ. 6 లక్షలకు పైగా దోపిడీ చేసింది. ఈ  ఘటన మహారాష్ట్రలో వెలుగు చూసింది. థానే జిల్లాకు చెందిన ఓ మహిళ ఏఐను ఉపయోగించి ఈ మోసానికి పాల్పడింది. పురుషుడిలా తన పొరుగింటి యువతికి ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడింది. ఆమెను మానసికంగా ఇబ్బందులకు గురిచేసింది. ఈ క్రమంలోనే బాధితురాలి నుంచి డబ్బు డిమాండ్ చేసింది. అలా రూ.6 లక్షలకు పైగా కాజేసింది.

    వేధింపులు తాళలేని బాధితురాలు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. ఏఐ సాంకేతికతతో ఇదంతా చేసింది పొరుగింటి మహిళ అని తెలిసి అంతా షాకయ్యారు. దీనిపై కేసు నమోదు చేసి శనివారం ఆ మహిళను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

    అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నానాటికీ అభివృద్ధి చెందుతోంది. ప్రస్తుతం అన్ని రంగాల్లో దీన్ని వినియోగిస్తున్నారు. అయితే, ఈ సాంకేతికత ద్వారా కొందరు మోసాలకు పాల్పడడం ఆందోళన కలిగిస్తోంది.

    Share post:

    More like this
    Related

    Pawan Kalyan : జెండా తో రోడ్డు పై నిలుచున్న చిన్నారి.. కాన్వాయ్ ఆపి ఆప్యాయంగా పలకరించిన పవన్

    Pawan Kalyan : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్లిన...

    TTD : అన్న ప్రసాదాల తయారీపై తప్పుడు ప్రచారం నమ్మవద్దు: టీటీడీ

    TTD : తిరుమలలో శ్రీవారికి నివేదించే అన్నప్రసాదాలకు సేంద్రియ బియ్యం వాడకాన్ని...

    Faria Abdullah : మొత్తం విప్పి చూపించేస్తున్న ఫరియా.. అందాలు చూడతరమా?

    Faria Abdullah : ‘జాతి రత్నాలు’తో ఇండస్ట్రీలో బాగా వినిపించే పేరు...

    CM Chandrababu : చంద్రబాబు మాస్టర్ ప్లాన్.. ఏపీలో మళ్లీ ఉచితంగా ఇసుక

    CM Chandrababu : ఏపీలో అధికారం చేటప్టిన టీడీపీ కూటమి ప్రభుత్వం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Road Accident : ముంబై-నాగ్ పూర్ ఎక్స్ ప్రెస్ వేపై రోడ్డు ప్రమాదం : ఆరుగురు మృతి

    Road Accident : మహారాష్ట్రలోని జల్నాలో రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి....

    Teenager Driving Case : టీనేజర్ డ్రైవింగ్ కేసులో.. తాత అరెస్టు

    Teenager Driving Case : టీనేజర్ డ్రైవింగ్ కేసులో నిందితుడి తాతను...

    Elon Musk : మనెవ్వరికీ ఉద్యోగాలు ఉండకపోవచ్చు..: ఎలాన్ మస్క్

    Elon Musk : భవిష్యత్తులో మనెవ్వరికీ ఉద్యోగాలు ఉండకపోవచ్చునని టెస్లా సీఈవో...

    Crime News : ఆస్తి కోసం తల్లీ, ఇద్దరు కుమార్తెల హత్య

    Crime News : ఓ వైపు కన్న తల్లి, మరోవైపు తను...