37 C
India
Friday, May 17, 2024
More

    బాలయ్య ఐటెం సాంగ్ దద్దరిల్లిపోయేలా ఉందే !

    Date:

    item bomb item song  in balayya's Veera Simha Reddy
    item bomb item song  in balayya’s Veera Simha Reddy

    నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న చిత్రం ” వీరసింహా రెడ్డి ”. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్య ద్విపాత్రాభినయం పోషిస్తుండగా శృతి హాసన్ , హానీ రోజ్ బాలయ్య సరసన నటిస్తున్నారు. ఇక వరలక్ష్మీ శరత్ కుమార్ , దునియా విజయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

    ఈరోజు సాయంత్రం వీర సింహా రెడ్డి చిత్రం నుండి ” మాబావ మనోభావాలు  ” అనే ఐటెం సాంగ్ ను విడుదల చేయనున్నారు. అందులో మచ్చుగా ఈ వీడియో సాంగ్ ఎలా ఉండబోతోందో చిన్న హింట్ ఇస్తూ ఓ వీడియో వదిలారు. ఆ సాంగ్ లో బాలయ్య రెచ్చిపోయాడు. అదిరిపోయే స్టెప్స్ వేసాడు. ఇక సాంగ్ కూడా దద్దరిల్లి పోయేలా కనబడుతోంది.

    ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన జై బాలయ్య , సుగుణ సుందరి పాటలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. తాజాగా విడుదలయ్యే మాబావ మనోభావాలు అనే ఐటెం సాంగ్ ఆ పాటలను మించి ఉండేలా కనబడుతోంది. థియేటర్ లలో మాబావ మనోభావాలు పాట పిచ్చి పీక్స్ అనేలా ఈలలతో గోలలతో దద్దరిల్లి పోవడం ఖాయమని భావిస్తున్నారు. వీర సింహా రెడ్డి చిత్రాన్ని 2023 జనవరి 12 న భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఇక బాలయ్య అభిమానులు ఈ సినిమా కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Prabhas : కాబోయే భార్యను పరిచయం చేయబోతున్న ప్రభాస్.. ఇన్ స్టా పోస్టు వైరల్ 

    Prabhas : డార్లింగ్స్ ఫైనల్లీ సమ్ వన్ వెరీ స్పెషల్ పర్సన్...

    RCB : బెంగళూరు ప్లే ఆఫ్స్ చేరాలంటే.. 

    RCB : ఐపీఎల్ సీజన్ చివరకు దశకు చేరుకుంది. ప్లే ఆఫ్స్...

    Rashmika Mandanna : ముంబయి అటల్ సేతు పై రష్మిక మందన్న ప్రశంసలు.. మోదీకి ఫ్లస్ 

    Rashmika Mandanna : ముంబయి అటల్ సేతు పై హిరోయిన్  రష్మిక...

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ బాడీగార్డు ఇంటిపై దాడి

    Pawan Kalyan : హైదరాబాద్ మీర్ పేటలోని లెనిన్ నగర్ లో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Balakrishna Movie : బాలయ్య సినిమాలో బాలీవుడ్ స్టార్..

    హంటింగ్ షురూ చేసిన నందమూరి నటసింహం Balakrishna Movie : వెటరన్...

    Samarasimha Reddy : మార్చి 2న సమరసింహారెడ్డి మళ్లీ విడుదల

    Samarasimha Reddy Re Release : బాలక్రిష్ణ హీరోగా బి.గోపాల్ దర్శకత్వంలో...

    Balayya Viral Video : దళితుడిని కొడుతున్న బాలయ్య.. వైరల్ అవుతున్న వీడియో

    Balayya Viral Video : ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు హీనంగా కనిపిస్తున్నాయి....

    Balayya Vs Kodali Nani : ‘కొడాలి’పై బాలయ్య.. బాబు టార్గెట్ అదే!

    Balayya Vs Kodali Nani : కొడాలి వెంకటేశ్వరరావు అలియాస్ నాని....