32.5 C
India
Thursday, May 2, 2024
More

    Balayya Viral Video : దళితుడిని కొడుతున్న బాలయ్య.. వైరల్ అవుతున్న వీడియో

    Date:

    Balayya Viral Video
    Balayya Viral Video

    Balayya Viral Video : ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు హీనంగా కనిపిస్తున్నాయి. కార్యకర్తలకు విలువ లేకుండా పోతోంది. పార్టీకి పట్టుకొమ్మలే కార్యకర్తలు. కానీ వారిని అత్యంత కాఠిన్యంగా చూస్తున్నారు. అవసరమైతే ప్రచారం చేయించుకుంటారు. అవసరం తీరాక తన్ని తరిమేస్తారు. ఇది ప్రతి పార్టీలోనూ జరిగేదే. ఈ నేపథ్యంలో కార్యకర్తలు తమ బతుకంతా అధినేతల కోసమే లాగుతుంటారు.

    ఎన్నికలు వచ్చినప్పుడు వారిని తమ కుటుంబ సభ్యులుగా అభివర్ణిస్తుంటారు. విజయం దక్కాక వారిని కాలితో తన్నేందుకు కూడా వెనకాడరు. కోపం వచ్చిందంటే చాలు వారి చేష్టలకు బలి కావాల్సిందే. ఇదేమని అడగకూడదు. నోరు మూసుకుని పడి ఉండాలి. తన్నితే కూడా నోరెత్తకూడదు. ఏం చేసినా నోరు మెదపకూడదు. తిరగబడకూడదు. తిరగబడితే ఏమవుతుందో మనకు తెలుసు.

    అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలక్రిష్ణ ఓ దళితుడిని పట్టుకుని కొట్టే వీడియో ఒకటి సంచలనంగా మారింది. పార్టీ నేతల ముందే ఇష్టం వచ్చినట్లు కొట్టడం కనిపించింది. దీనిపై ఎవరు నోరు మెదపడం లేదు. ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఎంత పార్టీ అధినేత బావమరిది అయితే మాత్రం ఒక వ్యక్తిని ఇలా కొట్టొచ్చా? దీనికి ఏం సమాధానం చెబుతారు? పార్టీ ఏ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుంది?

    టీడీపీ అంటే క్రమశిక్షణకు మారు పేరని చంద్రబాబు చెబుతుంటారు కదా. మరి ఇప్పుడు బావమరిది చేసిన దానికి ఏం చెబుతారు? బావమరిదిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా? ఆ దళితుడికి క్షమాపణలు చెప్పిస్తారా? ఏం చేస్తారనే ప్రశ్నలు అందరిలో వస్తున్నాయి. టీడీపీకి ఉన్న పేరు ఇలాంటి చర్యల వల్ల మకిలీ పట్టడం గ్యారెంటీ.

    Share post:

    More like this
    Related

    WhatsApp : వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్ వచ్చేస్తోంది..

    WhatsApp : ప్రసార మాధ్యమాల్లో వాట్సాప్ ప్రజలకు అత్యంత సులభతరంగా తన...

    RR VS SRH : రాజస్థాన్ పై సన్ రైజర్స్ గెలిచేనా..?

    RR VS SRH : రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ మధ్య...

    CSK Vs PBSK : చెన్నై పై పంజాబ్ సంచలన విజయం

    CSK Vs PBSK : చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్...

    MP Prajwal Revanna : సత్యమే గెలుస్తుంది: ఎంపీ ప్రజ్వల్ – సిట్ విచారణకు వారం గడువు కావాలి

    MP Prajwal Revanna : ఎట్టకేలకు తనపై వస్తున్న లైంగిక ఆరోపణలపై...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Modi : మోదీకి కూటమిపై మనసు లేదా? అందుకే ఇలా..

    Modi : ఏపీలో ఎన్నికలు దగ్గరకొస్తున్న కొద్దీ ప్రచారం మరింత ఉధృతంగా...

    PM Modi : అసాధ్యాలను సుసాధ్యాలు చేసిన మొనగాడు మోదీ!

    PM Modi : ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో భారత్ ప్రభ...

    Vangaveeti Radha : వంగవీటి రాధాకు ఏమైంది? ఎందుకీ దుస్థితి?

    Vangaveeti Radha : విజయవాడ అంటేనే వంగవీటి రాధా గుర్తుకు వస్తారు....

    Viral Video : ‘‘రెండో సారి సీఎం కావాలంటే మూడో శవం కావాలే..’’ ఈ వీడియో చూస్తే నవ్వాపుకోలేరు..

    Viral Video : ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండడంతో నేతల ప్రసంగాలు ఘాటెక్కుతున్నాయి....